AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాక్సిడెంట్ అయ్యింది.. రాజ్ తరుణ్‌కి..

నార్సింగి రోడ్డు యాక్సిడెంట్ కొత్త మలుపు తిరిగింది. హీరో రాజ్‌తరుణ్ మద్యం తాగి మత్తులో అతివేగంతో కారు నడిపి నట్టు తెలుస్తోంది. ఓఆర్ఆర్‌పై జరిగిన ఈ ర్యాష్ డ్రైవింగ్‌లో కారు రోడ్డు గార్డెన్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పక్కకి పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంతో.. వోల్వ్స్‌ కారును వదిలి రాజ్ తరుణ్ పారిపోయినట్టు తెలిసింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న రాజ్‌ తరుణ్ బహుశా కారు నడిపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం […]

యాక్సిడెంట్ అయ్యింది.. రాజ్ తరుణ్‌కి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 20, 2019 | 2:16 PM

Share

నార్సింగి రోడ్డు యాక్సిడెంట్ కొత్త మలుపు తిరిగింది. హీరో రాజ్‌తరుణ్ మద్యం తాగి మత్తులో అతివేగంతో కారు నడిపి నట్టు తెలుస్తోంది. ఓఆర్ఆర్‌పై జరిగిన ఈ ర్యాష్ డ్రైవింగ్‌లో కారు రోడ్డు గార్డెన్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పక్కకి పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంతో.. వోల్వ్స్‌ కారును వదిలి రాజ్ తరుణ్ పారిపోయినట్టు తెలిసింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న రాజ్‌ తరుణ్ బహుశా కారు నడిపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనం వదిలిపెట్టి పారిపోవడంతో.. అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Follow Us
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
నోట్లోవేస్తే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్.. సూపర్ టిప్స్‌తో
నోట్లోవేస్తే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్.. సూపర్ టిప్స్‌తో