Hyderabad: గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు.. స్కూల్లో పోర్న్ వీడియోలకు అలవాటు పడి !

హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధులు అదే స్కూల్లో చదువుతున్న మరో బాలికపై కొన్ని నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగు చూసింది.

Hyderabad: గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు.. స్కూల్లో పోర్న్ వీడియోలకు అలవాటు పడి !
harassment
Follow us

|

Updated on: Dec 01, 2022 | 8:25 AM

హైదరాబాద్‌  సామూహిక అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. మూడు నెలలుగా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. నిందితులు ఐదుగురూ మైనర్సే. వారిపై ఫోక్సో, జువైనల్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు.

ఐతే స్కూల్‌లోనే పోర్న్‌ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నట్టు తెలుస్తోంది…ఆ వీడియోలు చూసి పుస్తకం కావాలంటూ ఆమె ఇంటికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ విద్యార్ధి. ఆ వీడియోతో అతని స్నేహితులు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ..పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటున్నారు పోలీసులు.

ఐతే స్కూల్‌లో పోర్న్‌ వీడియోస్‌ చూశారనేది తప్పంటున్నారు స్కూల్‌ ప్రిన్సిపల్‌. తాము స్కూల్‌కు ఫోన్లను అలో చేయమని.. ప్రతిరోజూ చెక్ చేస్తామని ఆయన చెప్పారు. ఇది బయట జరిగిన విషయమని.. స్కూల్‌కి ఎటువంటి సంబంధం లేదన్నారు. మైనర్ నిందితులు సైతం అందరు విద్యార్థుల్లానే ఉండేవారని.. వారిపై ఎలాంటి అనుమానం కలగలేదని ఆయన చెప్పుకొచ్చారు. స్కూల్లో గంజాయి కొట్టిన సందర్భాలు కూడా లేవని.. బయల వారు ఎలా ఉండేవారో తమకు తెలియదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు