AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో కల్తీ కల్లు కెమికల్‌ కలకలం..560 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

బోయినపల్లి డైరీఫామ్‌ రోడ్డులో వాహనాలు తనిఖీ చేయగా.. రాము గౌడ్ అనే వ్యక్తి కారులో 560 కిలోల క్లోరల్ హైడ్రేట్ పట్టుబడింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బి గ్రామానికి చెందిన రాము గౌడ్.. కొన్నేళ్లుగా బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు.

Hyderabad: హైదరాబాద్‌లో కల్తీ కల్లు కెమికల్‌ కలకలం..560 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Toddy
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2024 | 1:54 PM

Share

హైదరాబాద్‌లో కల్తీ కల్లు కెమికల్‌ కలకలం రేపింది. కల్తీ కల్లు తయారీకి వినియోగించే 560 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లి డైరీఫామ్‌ రోడ్డులో వాహనాలు తనిఖీ చేయగా.. రాము గౌడ్ అనే వ్యక్తి కారులో 560 కిలోల క్లోరల్ హైడ్రేట్ పట్టుబడింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బి గ్రామానికి చెందిన రాము గౌడ్.. కొన్నేళ్లుగా బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో.. ముంబాయికి చెందిన రాజుబాయ్ అనే వ్యక్తి దగ్గర క్లోరల్ హైడ్రేట్‌ను కిలో 200 రూపాయలకు కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఏడుగురు వ్యక్తులకు 400 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్. నిందితుడి నుండి ఓ కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక.. రాముగౌడ్‌ ఇచ్చిన సమాచారంతో మిగతావారిపైనా కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా