Cheating: వీడిని చూశారా.. వీడో మహా మాయగాడు.. ముగ్గేస్తే అంతే… రూ. లక్షలు స్వాహా చేశాడు..

Cheating: ప్రజల బలహీనతను తమకు బలంగా మార్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు మోసగాళ్లు. టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందుతోన్న ఈ రోజుల్లోనూ మాయలు, మంత్రాల పేరిట...

Cheating: వీడిని చూశారా.. వీడో మహా మాయగాడు.. ముగ్గేస్తే అంతే... రూ. లక్షలు స్వాహా చేశాడు..
Cheating
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 27, 2021 | 11:02 AM

Cheating: ప్రజల బలహీనతను తమకు బలంగా మార్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు మోసగాళ్లు. టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందుతోన్న ఈ రోజుల్లోనూ మాయలు, మంత్రాల పేరిట మోసాలకు దిగుతున్నారు. ఇలాంటి సంఘటనలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నా ప్రజలు మాత్రం మారడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రాచకొండ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాకేష్‌ అనే ఓ వ్యక్తి తనకు మంత్రాలు తెలుసని, పూజల ద్వారా మీ కష్టాలను తొలగిస్తానని ప్రజలను మభ్యపెడుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే పలువురి నుంచి లక్షల్లో డబ్బును కాజేశాడు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌కు చెందిన ఓ మహిళ అనారోగ్య సమస్యల కారణంగా రాకేష్‌ను కలిసింది. సమస్యలు తొలగిపోవాలంటే అమ్మవారికి పూజా చేయాలని నమ్మించిన రాకేష్‌.. ఆమె నుంచి రూ. 1,60,000 డబ్బుతో పాటు 5 తులాల బంగారాన్ని ఇచ్చింది. డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైనా పూజా మాత్రం మాత్రం చేయలేదు రాకేష్‌. దీంతో తన బంగారం, నగదు తిరి ఇచ్చేయాలని పలుమార్లు అడుగుతూ వచ్చిందా మహిళ. అయితే ఇదే క్రమంలో ఈ నెల 10వ తేదీన మరోసారి డబ్బులు ఇచ్చేయని నిలదీసింది. దీంతో రాకేష్‌ సదరు మహిళను తీవ్ర పదజాలంతో దూషించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందామో. బాధితురాలి ఫిర్యాదు మేరకు 406,420,506,509,342 R/W 34 ఐపిసి కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read: 21 వేల పరుగులు, 419 వికెట్లు.. క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ ఈ దిగ్గజ క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు..

Tirupati: తిరుమలలో మహేంద్ర కొత్త వాహనానికి ప్రత్యేక పూజ.. శ్రీవారికి ఆ జీప్‌ని కానుకగా ఇచ్చిన సంస్థ

Sa Re Ga Ma Pa: అందమైన పాత పాటలను మరోసారి తమ అద్భుతమైన గాత్రంలో పలికించిన సింగర్స్

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే