NIT Warangal: వరంగల్ నిట్‌లో విద్యార్థుల హవా..రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్లు

వరంగల్‌ నిట్‌లో విద్యార్థులు రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ను సాధించారు. గతేడిదో పోలిస్తే అత్యధిక ప్యాకేజీతో పాటు ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. ఈ విషయాన్ని నీట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు వెల్లడించారు. 2022-23 విద్యా సంవత్సరంలో 1400 మందికి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని తెలిపారు.

NIT Warangal: వరంగల్ నిట్‌లో విద్యార్థుల హవా..రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్లు
Warangal Nit
Follow us

|

Updated on: Apr 26, 2023 | 9:12 AM

వరంగల్‌ నిట్‌లో విద్యార్థులు రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ను సాధించారు. గతేడిదో పోలిస్తే అత్యధిక ప్యాకేజీతో పాటు ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. ఈ విషయాన్ని నీట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు వెల్లడించారు. 2022-23 విద్యా సంవత్సరంలో 1400 మందికి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని తెలిపారు. దీనికి అదనంగా 450 మంది ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లు సైతం అందుకున్నారన్నారు. సీసీపీడీ బీటెక్‌ 82శాతం ప్లేస్‌మెంట్‌ రేట్‌ను సాధించారని, ఏడాదికో విద్యార్థికి అత్యధికంగా రూ.88 లక్షల సీటీసీ (కాస్ట్‌ టు కంపెనీ) ఆఫర్‌ను అందుకున్నట్లు తెలిపారు. గతేడాది కంటే సీటీసీ కూడా భారీగా పెరిగిందన్నారు. సగటు సీటీసీ రూ.17.29 లక్షలు, మధ్యస్థ సీటీసీ రూ.12.6 లక్షలతో ప్లేస్‌మెంట్స్‌ వచ్చాయన్నారు.

అలాగే 2022-23 విద్యా సంవత్సరంలో 270కి పైగా కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించారని, వారిలో 40 శాతం మంది క్యాంపస్‌ను మొదటిసారి సందర్శించినట్లు రమణారావు తెలిపారు. 2021లో-186 కంపెనీలు, 2022లో 221, 2023లో 268 కంపెనీలు వచ్చాయని వివరించారు. ప్రఖ్యాత కంపెనీలు లాభదాయకమైన ప్యాకేజీలతో ఒకే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో 35మంది విద్యార్థులను నియమించుకున్నట్లు చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, డేటా సైంటిస్ట్‌, డేటా అనలిస్ట్‌ వంటి ఐటీ రంగాల్లో చాలా డిమాండ్‌ ఉన్నాయన్నారు. విద్యార్థుల ప్రాక్టికల్‌ డొమైన్‌ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌ ఆధారంగా ఇంటర్వ్యూల కోసం వారిని సిద్ధం చేయడానికి కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. అదనంగా, విభాగాలు, వెలుపలి సంస్థల సహకారంతో సీసీపీడీ కమ్యూనికేషన్‌ సిల్‌-బిల్డింగ్‌ వర్క్‌షాప్, పారిశ్రామిక సందర్శనలు, ఇంటర్న్‌షిప్‌ల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపెట్టిన పృథ్వీ..

అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. తరువాత జరిగింది

లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!

రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగేయండి.. లాభాలు ఎలా ఉంటాయంటే..

క్వార్టర్ 99 దాటితే తిరగబడరా సామీ.. ఇకపై ఆ దందాలను సహించం..

బాడీగార్డు ఉద్యోగమిస్తే.. నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.! అవికా

అరచేతిని స్కాన్‌ చేస్తే చాలు.. కొత్త పేమెంట్‌ విధానం చూస్తే షాక్‌

నదిలో కొట్టుకువస్తున్న బంగారం..! జల్లెడ పడుతున్న స్థానికులు..

మీ దగ్గర ఈ క్రెడిట్ కార్డ్‌ ఉందా.? అయితే పండగే..

పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది కానిస్టేబుళ్ల సస్పెండ్
పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది కానిస్టేబుళ్ల సస్పెండ్
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!
బాడీగార్డు ఉద్యోగమిస్తే.. నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.! అవికా
బాడీగార్డు ఉద్యోగమిస్తే.. నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.! అవికా
బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..

బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..

రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!

మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..

ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్

బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!

సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్