AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: టీ తాగడం వల్ల నల్లగా మారతారా? ఇందులో అసలు నిజమెంత..

మీరు చిన్నతనంలో టీ తాగినప్పుడల్లా, మీ తల్లితండ్రులు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ఎక్కువ టీ తాగకండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని నల్లగా మారుస్తుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలుసా?

Viral News: టీ తాగడం వల్ల నల్లగా మారతారా? ఇందులో అసలు నిజమెంత..
Tea
Venkata Chari
|

Updated on: Apr 26, 2023 | 5:25 AM

Share

కళ్ళు తెరిచిన వెంటనే కేవలం టీ కోరుకునేవారు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారి సంఖ్య మనదేశంలో కాస్త ఎక్కువే. మనం టీ తాగడం గురించి మాట్లాడితే, మన దేశం పేరు రెండవ స్థానం చేరుకుంటుంది. ఇక్కడ పండే టీలో 80 శాతం మన దేశ ప్రజలే తాగుతారు. అయితే ఈ టీ గురించి ఒక అపోహ ఉంది. ఇది మీరు మీ చిన్నతనంలో ఎప్పుడో విని ఉంటారు. టీ తాగడం వల్ల శరీరం రంగు నల్లగా మారుతుందనే అపోహ ఉంది?

మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే, ఈ సమాచారం తప్పక మీకు ఉపయోగకరమైనదే. ఇందులో నిజం లేదు. ఎందుకంటే మన శరీరం రంగు మెలనిన్ జన్యుశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. దీని కారణంగా కొందరు నల్లగా, కొందరు తెల్లగా ఉంటుంటారు. ఈ విషయంపై పరిశోధనలు కూడా జరిగాయి. ఇందులో టీ తాగడం వల్ల మన ఛాయపై ఎలాంటి ప్రభావం పడదని తేల్చి చెప్పారు. అలా కాకుండా మనం సరైన మోతాదులో టీ తాగితే మన శరీరానికి ఉపయోగపడుతుంది.

అలాంటిదేమీ జరగకపోతే చిన్నతనంలో ఈ విషయం ఎందుకు చెప్పారనే ప్రశ్న ఇప్పుడు మీ మదిలో మెదులుతూ ఉంటుంది. నిజానికి ఈ అబద్ధం మన శరీరంపై చెడు ప్రభావం చూపే కెఫిన్‌ని కలిగి ఉన్నందున చిన్న పిల్లలు దానికి బానిసలుగా మారకుండా ఉండేందుకు చెప్పారు. టీ మన శరీరానికి హానితోపాటు ప్రయోజనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ