Telangana: పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం.. దట్టంగా కమ్మిన పొగలు

బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Telangana: పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం.. దట్టంగా కమ్మిన పొగలు
Fire Accident
Follow us

|

Updated on: Sep 17, 2021 | 11:01 AM

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు అంతకంతకు పెరిగి గోదాం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను ఆవహించింది. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన ఫైర్ సిబ్బందిని పొగ ఉక్కిరిబిక్కిరి చేసింది. గోదాంలో సామగ్రి మొత్తం కాలిబూడిదైనట్టు తెలుస్తోంది. ఓ వైపు మంటలు.. మరోవైపు పొగ.. వ్యాపించడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఆస్థినష్టం భారీగా జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ పేలుడు

పశ్చిమగోదావరిజిల్లాలో భారీ పేలుడు సంభవించింది. వీరవాసరం మండలం రాయకుదురులో బాణాసంచా తయారీ కేంద్రంలో బ్లాస్ట్‌ జరిగింది. ఐతే ఆ ఇంట్లో అనధికారకంగా బాణాసంచా తయారుచేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీపావళి దగ్గరపడుతుండటంతో గ్రామాల్లో నిబంధనలకు విరుద్దంగా ఇళ్లలోనే బాణాసంచా తయారు చేస్తున్నారు. తాజాగా రాయకుదురులో జరిగిన పేలుడులో భారీ ఆస్తినష్టం జరిగింది. పేలుడు ధాటికి బాణాసంచా తయారు చేస్తున్న ఇంటితో పాటు..చుట్టుప్రక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఐతే పేలుడు సమయంలో చుట్టుప్రక్కల ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు సంభవించిన ఇంటిని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: రాజును చూశా.. రూ10 లక్షలు ఇచ్చేస్తారా..?.. ఎన్ని కాల్స్ వచ్చాయో తెలిస్తే షాక్ తింటారు

కూల్ సిటీ కాకినాడలో కాక రేపుతున్న రాజకీయాలు.. తదుపరి మేయర్ ఎవరంటే..?

తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు
సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు