CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి.. లైవ్ వీడియో

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 17, 2021 | 11:14 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రి ప‌ర్యట‌న‌కు వెళ్లనున్నారు. చిన్న జీయర్ స్వామితో కలిసి యాదాద్రిలో పర్యటించనున్నారు. అయితే, ఈ ఏడాది అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ మాసాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవ‌కాశం ఉందని సమాచారం.