AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: చేతకాకపోతే దిగిపోండి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

మేడిగడ్డ ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల బృందం పర్యటన అనంతరం మాటల తూటాలు పేలుతున్నాయి. కుంగిపోయిన మేడిగడ్డలో నీళ్లు ఎలా నింపుతారో బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చి చెప్పాలన్న రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌ రావు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Harish Rao: చేతకాకపోతే దిగిపోండి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
Revanth Reddy Harish Rao
Shaik Madar Saheb
|

Updated on: Feb 14, 2024 | 9:06 PM

Share

మేడిగడ్డ ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల బృందం పర్యటన అనంతరం మాటల తూటాలు పేలుతున్నాయి. కుంగిపోయిన మేడిగడ్డలో నీళ్లు ఎలా నింపుతారో బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చి చెప్పాలన్న రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌ రావు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయడం సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని.. సీఎం రేవంత్ కి చేయడం చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలని సూచించారు. ఆయన రాజీనామా చేస్తే.. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేస్తానని హరీష్‌ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బురద రాజకీయాలు మాని మేడిగడ్డ పునరుర్ధరణ పై దృష్టిపెట్టాలని హరీష్‌ రావు హితవు పలికారు.

మేడిగడ్డతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయిందనేలా కాంగ్రెస్ మాట్లాడుతోంది.. లోక్ సభ ఎన్నికల్లో లబ్ధికోసం కాంగ్రెస్ వరద, బురద రాజకీయాలు చేస్తోందని హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని అని.. తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల పెరుగుదల కాళేశ్వరం ఫలితమే అన్నారు హరీష్‌. మేడిగడ్డ ఘటనలో సమగ్ర విచారణ చేసి..దోషులను శిక్షించాలని అసెంబ్లీలో చెప్పామని.. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా.. రాజకీయాలు చేస్తోందని హరీష్‌ రావు పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్