Banjara Hills: నేటి నుంచి కేర్‌లో ఉచిత నోటి క్యాన్సర్‌ వైద్య శిబిరం.. టైమింగ్స్ ఇవే..

బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రి ఔట్‌ పేషంట్‌ (care outpatient section) విభాగంలో ఈ రోజు (మంగళవారం) నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఉచిత ఓరల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరం (oral cancer screening camp) నిర్వహిస్తున్నట్లు..

Banjara Hills: నేటి నుంచి కేర్‌లో ఉచిత నోటి క్యాన్సర్‌ వైద్య శిబిరం.. టైమింగ్స్ ఇవే..
Medical Camp
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 19, 2022 | 12:07 PM

Free oral cancer medical camp at Banjara Hills Care Hospital: బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రి ఔట్‌ పేషంట్‌ (care outpatient section) విభాగంలో ఈ రోజు (మంగళవారం) నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఉచిత ఓరల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరం (oral cancer screening camp) నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అసాధారణ గడ్డలు, ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది, నోటిలో వాపు తదితర సమస్యలతో బాధపడుతున్నవారు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. బయాప్పీ అవసరమైన వారికి 10 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. వివరాలకు ఫోన్‌ నెం.040-61656565లో సంప్రదించాలని తెలిపారు.

Also Read:

AP Inter online admissions 2022: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీ ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో! సీట్ల కేటాయింపు ఇలా..