AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana E-Pass: టీఎస్ ఈ-పాస్ కావాలా.. అయితే ఇలా దరఖాస్తు చేసుకోండి.! వివరాలివే..

E-Pass Telangana: కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అత్యవసర ప్రయాణాలు చేయాలంటే..

Telangana E-Pass: టీఎస్ ఈ-పాస్ కావాలా.. అయితే ఇలా దరఖాస్తు చేసుకోండి.! వివరాలివే..
E Pass
Ravi Kiran
|

Updated on: May 27, 2021 | 5:21 PM

Share

E-Pass Telangana: కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అత్యవసర ప్రయాణాలు చేయాలంటే ఈ-పాస్ తప్పనిసరి. దానికోసం https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు, డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. వైద్య సేవలు, వివాహాలు, మరణాలకు మాత్రమే పోలీసులు తక్షణం ఈ-పాస్ జారీ చేస్తుండగా.. సరైన కారణాలు లేకపోయినా.. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకున్నా వెంటనే తిరస్కరిస్తున్నారు. అటు రైలు, విమాన ప్రయాణాలు చేసేవారు ఎలాంటి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

E-Pass కోసం తెలంగాణ వాసులు ఇలా చేయండి..

1. మొదటిగా https://policeportal.tspolice.gov.inవెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి. 2. మీరు కంటై‌న్మెంట్ జోన్‌లో లేనట్లు.. అలాగే కంటై‌న్మెంట్ ప్రాంతానికి ప్రయాణించట్లేదని ధృవీకరించాలి. 3. ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేనట్లు, సమర్పించిన వివరాలన్నీ కూడా నిజమైనవేనని సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. 4. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా అన్ని వివరాలను నమోదు చేయాలి. 5. పేరు, చిరునామా, వాహనం నెంబర్, సీటింగ్‌ సామర్థ్యం, ప్రయాణించే తేదీ, తిరుగు ప్రయాణ తేదీ, ఏ రూట్లో వెళ్లి వస్తారో తదితర కాలమ్స్ అన్ని పూర్తి చేయాలి. 6. చివరిగా మీ ఫొటో, ఆధార్‌, రీజన్ ఆఫ్ ట్రావెలింగ్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి.

ఇతర రాష్ట్రాల వారు ఇలా చేయండి..

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చేవారు కూడా దాదాపు పైన పేర్కొన్న పాటర్న్‌ను ఫాలో కావాలి. ఈ సదుపాయాన్ని మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దానితో పాటు అదనంగా ఏ రాష్ట్రం నుంచి వచ్చారు.? మీ ఇంటి చిరునామా, తెలంగాణలో ఏ జిల్లాకు వెళ్తున్నారా.? పోలీస్ స్టేషన్ పరిధి ఏంటి.? మీరు వెళ్లే ఇంటి చిరునామా.? ఏ రూట్‌లో ప్రయాణిస్తారు.? లాంటి అంశాలను కూడా నమోదు చేయాలి.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు