బ్రేకింగ్ : బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాంధీచౌక్‌లోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనతో నగరంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 22, 2019 | 7:32 AM