Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaleshwara Temple: కరోనా ఎఫెక్ట్.. రేపటి నుంచి కాళేశ్వర ఆలయంలో దర్శనాలు రద్దు.. ఎప్పటివరకంటే..?

Kaleshwara Mukteswara Swamy Temple: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇటీవల పదివేలకు పైగా కోవిడ్ కేసులు, 50కి పైగా

Kaleshwara Temple: కరోనా ఎఫెక్ట్.. రేపటి నుంచి కాళేశ్వర ఆలయంలో దర్శనాలు రద్దు.. ఎప్పటివరకంటే..?
Kaleshwara Mukteswara Swamy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 27, 2021 | 12:45 PM

Kaleshwara Mukteswara Swamy Temple: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇటీవల పదివేలకు పైగా కోవిడ్ కేసులు, 50కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇప్పటికే పలు దేవాలయాల్లో దర్శనాలు సైతం నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం యంత్రాంగం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు స్వామి వారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో, జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ దేవస్థానం అధికారులు వెల్లడించారు. అయితే.. స్వామివారికి అర్చకులు నిత్యం పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరు ఆలయ సిబ్బంది, ఓ అర్చకుడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని.. అలాగే గ్రామంలో 50కిపైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంతోపాటు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎక్కువగా భక్తులు వస్తున్నందున కరోనా వ్యాప్తికి అవకాశం ఉండడంతో భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు వివరించారు.

ఇదిలాఉంటే.. తెలంగాణలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 10,122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిన్న ఒక్కరోజే 52 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరగా.. మరణాల సంఖ్య 2,094కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 69,221 యాక్టివ్‌ కేసులున్నాయి.

Also Read:

కరోనా నుంచి మీ ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి..! ఇక ఏ వైరస్ మిమ్మల్ని అటాక్ చేయదు.. తెలుసుకోండి..?

Hanuman Jayanti 2021: హనుమాన్ జయంతి ఇంట్లోనే జరుపుకోండి.. మీ స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలపండిలా..

ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాక్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?
టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాక్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?
మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. మీ భాగస్వామికి చెప్పండి
మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. మీ భాగస్వామికి చెప్పండి
పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్
పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్
హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..