Hyderabad: పట్టపగలు దడపుట్టిస్తున్న పోకిరీలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మధ్య బైక్ స్టంట్స్..

మెట్రోపాలిటన్‌ సిటీగా ఉన్న హైదరాబాద్‌లో స్పోర్ట్స్ బైక్స్ వాడకం ఇప్పుడు కొత్తేమి కాదు. యాక్సిడెంట్‌లు కొత్త కాదు. ఎప్పటి నుంచో సెలబ్రిటీల పిల్లలు ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. ఈమధ్య కాలంలో..

Hyderabad: పట్టపగలు దడపుట్టిస్తున్న పోకిరీలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మధ్య బైక్ స్టంట్స్..
Bike Stunts
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 05, 2021 | 6:29 PM

Bike Stunt: మెట్రోపాలిటన్‌ సిటీగా ఉన్న హైదరాబాద్‌లో స్పోర్ట్స్ బైక్స్ వాడకం ఇప్పుడు కొత్తేమి కాదు. యాక్సిడెంట్‌లు కొత్త కాదు. ఎప్పటి నుంచో సెలబ్రిటీల పిల్లలు ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. ఈమధ్య కాలంలో వీటి వాడకం ఓ క్రేజ్‌గా మారింది. గత నాలుగేళ్లుగా చూసుకుంటే .. స్పోర్ట్స్ బైక్‌ల వాడకం సిటీలో విచ్చలవిడిగా పెరిగింది. అయితే ఇప్పుడు సెలబ్రిటీల నుంచి సామాన్యులకు చేరింది.  సర్కర్‌లోని ఫీట్స్‌ కాదు.. సినిమాల్లోని స్టంట్స్‌ కాదు..! ఇంతకాలం హైదరాబాద్‌ శివారుల్లో మాత్రం కనిపించే స్టంట్స్.. కొందరు కుర్రాళ్లు మహానగరంలోని ట్రాఫిక్‌ మధ్య డేంజరస్‌ స్టంట్స్‌ చేస్తున్నారు. మొడ్రన్‌ బైక్‌లతో మాలక్ పేట్‌లో ఓ యువకుడు పబ్లీక్ లైఫ్‌తో గేమ్స్‌ ఆడుతూనే ఉన్నారు.

కుర్రాళ్లు.. ప్రతీరోజూ ఇక్కడ డేంజర్‌ గేమ్స్‌ ఆడుతూనే ఉన్నారు. మోటార్‌ బైక్‌లను గాలిలో తిప్పుతూ.. అందరిని భయపడెతున్నారు. చిన్న టైరు స్కిడ్‌ అయినా.. ప్రాణాలు పోతాయని తెలుసు. కానీ! వీళ్లకు అడ్డు చెప్పేవాడెవడూ ఇక్కడ లేక పోవడంతో.. వీళ్ల ఆగడాలకు అంతులేదు. ఇలా హైదరాబాద్‌లో స్పోర్ట్స్ బైక్‌ల వాడకం, బైక్ రేసింగ్‌ పోటీలు, బైక్ రేసింగ్‌ క్లబ్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అందుకు పోలీసులు నమోదు చేస్తున్న కేసులను బట్టి చూస్తే వాస్తమని అర్ధమవుతోంది.

ఎవరు ఏ పక్కనుంచి బైక్‌పైన దూసుకొస్తారో? ఎక్కడ సడన్‌ బ్రేకు వేసి యాక్సిడెంట్‌ చేస్తాడో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. బైక్‌ రైడర్స్‌ చూడటంతోనే వణికిపోతున్నారు ఇక్కడి వాకర్స్‌. పట్టపగలే పోకిరీల బైక్ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ ఏరియాలో ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్నారు. విన్యాసాలతో వాహనదారులకు ఇబ్బందులు పెడుతున్న పోకిరీలు.. తమ ప్రాణాలతో పాటు సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అంతే కాదు ఎవరికీ దొరకకుండా నంబర్ ప్లేట్ తొలిగించి రోడ్‌లపై సర్కస్ ఫీట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. 10 రోజుల్లోనే ‘రైతుబంధు

Snoring Tips: గుడ్ న్యూస్.. గురకను మాయం చేసే అద్భుతమైన నివారణ చిట్కా..

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన