Konijeti Rosaiah live: రోశయ్య వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిమంతం.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భీష్ముడు..(వీడియో)

Konijeti Rosaiah live: రోశయ్య వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిమంతం.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భీష్ముడు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 05, 2021 | 6:09 PM

Konijeti Rosaiah Funeral: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని తన ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలను నిర్వహించారు.