Telangana Elections: తండ్రి ఒక పార్టీలో.. కొడుకు మరో పార్టీలో.. బీజేపీని వీడిన ఉదయ్..

ఈరోజుల్లో రాజకీయాలు రక్త సంబంధీకులను కూడా విడదీస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఇలానే ఉన్నాయి. ఆందోల్‌ నియోజకవర్గంలో ఇదే జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు, యాక్టర్‌ బాబూ మోహన్ కొడుకు ఉదయ్‌ తండ్రిని కాదని పార్టీ మారారు. మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. ముందు నుంచి రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు ఉదయ్‌.

Telangana Elections: తండ్రి ఒక పార్టీలో.. కొడుకు మరో పార్టీలో.. బీజేపీని వీడిన ఉదయ్..
Babu Mohan's Son Uday Left From Bjp And Join In Brs Party, Telangana
Follow us

|

Updated on: Nov 19, 2023 | 1:20 PM

ఈరోజుల్లో రాజకీయాలు రక్త సంబంధీకులను కూడా విడదీస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఇలానే ఉన్నాయి. ఆందోల్‌ నియోజకవర్గంలో ఇదే జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు, యాక్టర్‌ బాబూ మోహన్ కొడుకు ఉదయ్‌ తండ్రిని కాదని పార్టీ మారారు. మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. ముందు నుంచి రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు ఉదయ్‌. పార్టీ మీటింగ్‌ మొదలు అన్ని సందర్బాల్లో సపోర్ట్‌ చేస్తూ వచ్చారు. కొంత కాలం నుంచి ఆందోల్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు ఉదయ్‌.

తనకు టికెట్‌ ఇవ్వాలంటూ స్వయంగా, తండ్రి ద్వారా హైకమాండ్‌ను కోరారు. కానీ బీజేపీ హైకమాండ్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రాలేదు. ఉదయ్‌ని కాదని బాబు మోహన్‌కే టికెట్‌ కేటాయించింది బీజేపీ హై కమాండ్‌. దీంతో ఉదయ్‌ తీవ్ర అసతృప్తికి గురయ్యారు. టికెట్‌ ఇవ్వని పార్టీలో ఎందుకు ఉండాలి అనుకున్నారో ఏమో.. తండ్రి ఉన్నారు అని కూడా చూడకుండా పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్‌ చేసుకున్నారు. దీంతో ఆందోల్‌ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు బాబు మోహన్ బీజేపీ నుంచి ఆయన కొడుకు బీఆర్‌ఎస్‌ నుంచి ప్రచారం చేయబోతున్నారు. దీంతో క్యాడర్‌ కన్‌ఫ్యూజన్‌లో పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ