AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్‌కట్‌తో పాటు!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్ వచ్చేశాయి. ఎప్పటికప్పుడు తన వినియోగదారులని దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూనే ఉంటుంది వాట్సాప్. తాజాగా ఇప్పుడు గ్రూప్ కాల్స్‌కు కొత్త రింగ్ టోన్, యానిమేషన్ స్టిక్కర్స్, కెమెరా ఐకాన్‌ను తిరిగి అందుబాటులోకి..

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్‌కట్‌తో పాటు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 23, 2020 | 2:44 PM

Share

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్ వచ్చేశాయి. ఎప్పటికప్పుడు తన వినియోగదారులని దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూనే ఉంటుంది వాట్సాప్. తాజాగా ఇప్పుడు గ్రూప్ కాల్స్‌కు కొత్త రింగ్ టోన్, యానిమేషన్ స్టిక్కర్స్, కెమెరా ఐకాన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. వీటన్నింటినీ ప్రస్తుతం కొత్తగా వస్తున్న ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లలో టెస్ట్ చేస్తుంది. ఇందులో స్టిక్కర్స్‌తో భావాలు పలికించే వాళ్ల కోసం మరిన్ని యనిమేషన్ స్టిక్కర్స్‌ను తీసుకొచ్చింది.

ఇక అలాగే వాయిస్ కాల్స్‌లో క్వాలిటీ పెంచే దిశగా కసరత్తులు చేస్తోంది. ఇందులో కాల్స్ చేసుకునేటప్పుడు బటన్లను కింద భాగంలో చూపించనుంది. అలాగే కెమెరా షార్ట్ కట్ సదుపాయాన్ని కూడా తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌లో డ్యాక్యుమెంట్లు, కెమెరా, ఫొటోలు, లొకేషన్, కాంటాక్ట్ షార్ట్‌కట్స్‌ను సులువుగా గుర్తించవచ్చు. అలాగే వాట్సాప్‌లోని ఫైళ్లను సులభంగా వెతికేందుకు వీలుగా అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఇవన్నీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు.

Read More:

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

ఇంకా కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. మారని పరిస్థితి

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు

Follow Us
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?