అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు

చెన్నైలోని కడలూరు జిల్లాలో సినిమాను తలదన్నేలా ఓ అర్చకుడి క్రైమ్ కథ తాజాగా వెలుగు చూసింది. బండ్రుట్టిలో వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుడిగా గోపినాథ్(50) అనే వ్యక్తి ఉంటున్నాడు. గోపినాథ్ జాతకాలు చెబుతూ స్థానికంగా తనకు పరిచయమున్న మంజులతో..

అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 1:35 PM

చెన్నైలోని కడలూరు జిల్లాలో సినిమాను తలదన్నేలా ఓ అర్చకుడి క్రైమ్ కథ తాజాగా వెలుగు చూసింది. బండ్రుట్టిలో వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుడిగా గోపినాథ్(50) అనే వ్యక్తి ఉంటున్నాడు. గోపినాథ్ జాతకాలు చెబుతూ స్థానికంగా తనకు పరిచయమున్న మంజులతో.. అర్చకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పడైవీటిఅమ్మాన్ కాలనీలో మంజుల ఆమె భర్త కణ్ణదాసన్ నివాసముంటున్నారు.

అయితే మంజుల విషయంలో గోపినాథ్‌ని మందలించాడన్న కారణంగా.. మంజుల భర్త కణ్ణదాసన్‌ని హత్య చేశాడు అర్చకుడు. అయితే ఆ మృత దేహం ఎవరికంటా పడకుండా వేణుగోపాలస్వామి ఆలయంలోని స్వామి పక్కనే ఉన్న గదిలో పూడ్చిపెట్టాడు. కాగా కణ్ణదాసన్ నాలుగు రోజులుగ్గా కనబడుటలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంజుల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారించిన పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు.

తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని గోపినాథ్, మంజుల కోసం కణ్ణదాసన్‌ని చంపి ఎవరికీ తెలియకుండా ఆలయంలోనే పూడ్చి పెట్టాడని పోలీసులు వివరించారు. ప్రస్తుతం అర్చకుడు గోపినాథ్‌ని అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా ఒక మహిళ కోసం ఒక వ్యక్తిని హత్య చేసి.. పవిత్రమైన ఆలయంలో పూడ్చి పెట్టిన అర్చకుడు విషయం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైనది.

Read More:

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

ఇంకా కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. మారని పరిస్థితి

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు