భారత్ యూజర్లకు వాట్సాప్ షాక్!
భారత్ యూజర్లకు వాట్సాప్ షాక్ ఇచ్చింది. ఇకపై తమ యాప్‌ను దుర్వినియోగం చేస్తే.. జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేసింది వ్యక్తులు లేదా సంస్థలు క్లోనింగ్ యాప్ లేదా టూల్స్ ఉపయోగించి వాట్సాప్‌తో భారీగా సందేశాలు పంపితే.. చట్టపరమైన చర్యలకు బాధ్యులను చేస్తూ పాలసీలో మార్పులు చేసింది. ఇక ఈ పాలసీ డిసెంబర్ 7 నుంచి అమలులోకి వస్తుంది. కాగా ఈ పాలసీ ద్వారా అభ్యంతరకర పోస్టులు చేసేవారికి ఇబ్బందులు తప్పవు. గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో […]
భారత్ యూజర్లకు వాట్సాప్ షాక్ ఇచ్చింది. ఇకపై తమ యాప్‌ను దుర్వినియోగం చేస్తే.. జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేసింది వ్యక్తులు లేదా సంస్థలు క్లోనింగ్ యాప్ లేదా టూల్స్ ఉపయోగించి వాట్సాప్‌తో భారీగా సందేశాలు పంపితే.. చట్టపరమైన చర్యలకు బాధ్యులను చేస్తూ పాలసీలో మార్పులు చేసింది.
ఇక ఈ పాలసీ డిసెంబర్ 7 నుంచి అమలులోకి వస్తుంది. కాగా ఈ పాలసీ ద్వారా అభ్యంతరకర పోస్టులు చేసేవారికి ఇబ్బందులు తప్పవు. గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో యాప్‌ను దుర్వినియోగం చేయడంతో ఆ సంస్థ ఈ చర్యలు చేపట్టింది.