AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్చ్యువల్ రియాల్టీ గ్లోవ్స్ ధరిస్తే…

కొరియన్ పరిశోధకులు డెవలప్ చేసిన వెరైటీ గ్లోవ్స్ చేతికి ధరిస్తే … వింత ఫీల్ కలుగుతుంది. కళ్ళ ముందు కనబడుతున్నదాన్ని చేత్తో ముట్టకుండానే కదిలించవచ్ఛునట.. హ్యాట్సాఫ్ టు రియాల్టీ టెక్నాలజీ ! నిజానికి వీటిని గ్లోవ్స్ అనడంకన్నా.. సిలికాన్ తో కూడిన లైట్ వెయిట్ సిస్టమ్స్ అనవచ్చు. రియలిస్టిక్ వైబ్రేషన్స్ కి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. యూజర్లు వీటిని ఎక్స్ పాండ్ చేయవచ్ఛు . ఎలాగైనా మార్చుకోవచ్చు కూడా.. సాధారణంగా వీడియో గేమ్స్ ఆడే ప్లేయర్లు ఈ […]

వర్చ్యువల్ రియాల్టీ గ్లోవ్స్ ధరిస్తే...
Pardhasaradhi Peri
|

Updated on: Jul 21, 2019 | 4:53 PM

Share

కొరియన్ పరిశోధకులు డెవలప్ చేసిన వెరైటీ గ్లోవ్స్ చేతికి ధరిస్తే … వింత ఫీల్ కలుగుతుంది. కళ్ళ ముందు కనబడుతున్నదాన్ని చేత్తో ముట్టకుండానే కదిలించవచ్ఛునట.. హ్యాట్సాఫ్ టు రియాల్టీ టెక్నాలజీ ! నిజానికి వీటిని గ్లోవ్స్ అనడంకన్నా.. సిలికాన్ తో కూడిన లైట్ వెయిట్ సిస్టమ్స్ అనవచ్చు. రియలిస్టిక్ వైబ్రేషన్స్ కి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. యూజర్లు వీటిని ఎక్స్ పాండ్ చేయవచ్ఛు . ఎలాగైనా మార్చుకోవచ్చు కూడా.. సాధారణంగా వీడియో గేమ్స్ ఆడే ప్లేయర్లు ఈ గ్లోవ్స్ కాని గ్లోవ్స్ సాయంతో వర్చ్యువల్ ఆబ్జెక్ట్ సైజును, షేపును పెంచవచ్ఛునని, తగ్గించవచ్చునని, అలాగే కంప్యూటర్ జనరేటెడ్ సిమ్యులేషన్స్ తో తమకు అనువైనవిగా చేసుకోవచ్ఛునని అంటున్నారు. కొరియా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రొబోటిసిస్ట్ ఒకరు డిజైన్ చేసిన ఈ వర్చ్యువల్ గ్లోవ్స్ కి బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలి భాగాల్లో సెన్సర్స్ ఉంటాయి. వివిధ రకాల వస్తువులను వీటి సాయంతో ‘ ముట్టినట్టు ‘ అనుభూతి చెందవచ్ఛు. గేమ్స్ కోసమే కాకుండా , రిమోట్ సర్జరీకి, హైపర్ -రియలిస్టిక్ రిక్రియేషన్లకు ఈ అద్భుతమైన గ్లోవ్స్ ని వాడే అవకాశం ఉందని, అయితే ఇందుకు మరికొంత కాలం పడుతుందని కొరియన్ రీసెర్చర్లు అంటున్నారు. గతంలో మన దర్శకధీరుడు రాజమౌళి తన ‘ బాహుబలి ‘ మూవీకోసం ఇలాంటి వర్చ్యువల్ రియాల్టీ టెక్నాలజీని, కంప్యూటర్ గ్రాఫిక్స్ ని వాడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస