Twitter down: ట్విట్టర్ సేవలో స్మాల్ బ్రేక్.. సమస్యలకు కారణం అదేనట..!

Twitter services are down: ట్విట్టర్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలు శుక్రవారం సాయంత్రం ముపుతిప్పలు పెట్టాయి. దీంతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Twitter down: ట్విట్టర్ సేవలో స్మాల్ బ్రేక్.. సమస్యలకు కారణం అదేనట..!
Twitter
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 18, 2021 | 12:33 AM

ట్విట్టర్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలు శుక్రవారం సాయంత్రం ముపుతిప్పలు పెట్టాయి. దీంతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శనివారం ఉదయం 6.21 గంటలకు వినియోగదారుల ట్వీట్లు లోడ్ కాలేదని కంపెనీ ట్వీట్ చేసింది. ఈ సమస్య పరిష్కారంపై పని చేస్తున్నామని, త్వరలో పరిష్కరిస్తామని సంస్థ తెలిపింది.

downdetector.com/status/twitter/  నివేదిక ప్రకారం, శుక్రవారం సాయంత్రం 40,000 మంది వినియోగదారులు ట్విట్టర్ ప్లాట్‌ఫాం నుంచి ఎదుర్కొన్న సమస్య గురించి ఫిర్యాదు చేశారు. తాము చేసిన పోస్టులు లోడ్‌ కావడం లేదని గ్రహించిన వినియోగదారులు సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. ఒక కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్న కారణంగానే ఇలాంటి సమస్య ఎదురైనట్లుగా తెలిపింది. అయితే, సంస్థ మాత్రం ఎలాంటి కారణం తెలుపలేదు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ మాత్రమే ఇచ్చింది.

 ట్విట్టర్ యొక్క కొత్త ఫీచర్లు ప్రస్తుతం అమెరికా, జపాన్, కెనడా, సౌదీ అరేబియా దేశాల్లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఐఓఎస్‌ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

కొత్త ఫీచర్‌ను నాలుగు వారాల పాటు పరీక్షిస్తున్నామని, ఫలితాల ఆధారంగా ఈ ఫీచర్‌ను ప్రారంభించడం గురించి నిర్ణయం తీసుకుంటామని ట్విట్టర్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఇవి కూడా చదవండి: అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..

Sehari Movie: ఆకట్టుకుంటున్న సెహరి టీజర్… బాలయ్యను వాడేస్తున్న చిత్రయూనిట్…

Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.. న్యూ ప్రాజెక్ట్‏ను ప్రారంభించిన విశ్వక్ సేన్.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?