AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Threats: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. ఆ వెర్షన్లలో లోపం.. సైబర్ దాడికి ఛాన్స్.!

వాట్సాప్ వినియోగదారులకు మరోసారి హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఈఆర్‌టీ) వాట్సాప్ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బహిర్గతం..

WhatsApp Threats: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. ఆ వెర్షన్లలో లోపం.. సైబర్ దాడికి ఛాన్స్.!
Whatsapp
Ravi Kiran
|

Updated on: Apr 17, 2021 | 10:05 PM

Share

వాట్సాప్ వినియోగదారులకు మరోసారి హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఈఆర్‌టీ) వాట్సాప్ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బహిర్గతం అవకాశం ఉండటమే కాకుండా.. సైబర్ దాడికి కూడా గురయ్యే ప్రమాదం ఉందని సీఈఆర్‌టీ యూజర్లను హెచ్చరిస్తోంది. వాట్సాప్ వెర్షన్ 2.21.4.18, వాట్సాప్ బిజినెస్ యాప్ వెర్షన్ 2.21.32లలో లోపాన్ని గుర్తించామని తెలిపింది. ఆయా వెర్షన్లను వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేసి లేటెస్ట్ అప్దేటెడ్ వెర్షన్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది. అటు వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ విధానం ఎక్కువ డేటాను సేకరిస్తోందని.. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బహిర్గతం కాకుండా యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

కాగా, వాట్సాప్ అప్‌డేటెడ్ ప్రైవసీ పాలసీ మే 15 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం కొత్త పాలసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను బ్యానర్‌ రూపంలో యూజర్‌ ముందు ప్రదర్శిస్తుంది. ఈ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించనివారు మే 15 తర్వాత మెసేజీలు పంపలేరు. అయితే కాల్స్, నొటిఫికేషన్స్ మాత్రం వస్తాయి. భారతీయ చట్టాలకు లోబడే ప్రైవసీ పాలసీని రూపొందించినట్లు కేంద్రానికి వాట్సాప్ వివరణ ఇచ్చిన విషయం విదితమే.

Also Read:

ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..

మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..

కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!

Follow Us
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే
వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
పూణే హత్య: కేతన్ అగర్వాల్ కేసులో సియా గోయల్ షాకింగ్ వాంగ్మూలం
పూణే హత్య: కేతన్ అగర్వాల్ కేసులో సియా గోయల్ షాకింగ్ వాంగ్మూలం