Viral: కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!

ఆ భార్యాభర్తలు ఇద్దరూ దగ్గరలోని సూపర్ మార్కెట్‌లో షాపింగ్‌కు వెళ్లారు. ఇంటికి కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేశారు. యధాలాపంగా ఇంటికి...

Viral: కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 16, 2021 | 6:21 PM

ఆ భార్యాభర్తలు ఇద్దరూ దగ్గరలోని సూపర్ మార్కెట్‌లో షాపింగ్‌కు వెళ్లారు. ఇంటికి కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేశారు. యధాలాపంగా ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కొక్కటి సర్దడం మొదలుపెట్టారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పాలకూర ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఆ భార్యభర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందులో 7.8 అంగుళాల విషపూరితమైన పాము వారికి దర్శనమిచ్చింది. వినడానికే భయంకరంగా ఉంది కదా.! అవునండీ ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటు చేసుకుంది.

అలెక్స్ వైట్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కొనుగోలు చేసిన పాలకూర ప్యాకెట్‌లో అరుదైన విషసర్పం ఒకటి నక్కి ఉంది. అతడికి కొనుగోలు చేసినప్పుడే అందులో ఏదో పురుగు ఉందని అనుమానం వచ్చినా.. ఇంటికి వచ్చిన తర్వాత తీక్షణంగా చూస్తే అది పాము అని తేలింది. ఈ సమాచారం అందుకున్న తర్వాత స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ పామును పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో‌పై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు