TRAI: ఇకపై అందుకోసం ‘ట్రూ కాలర్‌’ అవసరం లేదు.. ట్రాయ్‌ కీలక నిర్ణయం

అయితే ఇలాంటి సమస్య లేకుండా, అసలు ఏ యాప్‌ అసవరం లేకుండానే ఇకపై అన్‌నోన్‌ నెంబర్స్‌ నుంచి వచ్చే కాల్స్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసమే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీకు వచ్చే కాల్స్‌ వివరాలు ఏ యాప్‌ అవసరం లేకుండా స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. దీంతో మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు...

TRAI: ఇకపై అందుకోసం 'ట్రూ కాలర్‌' అవసరం లేదు.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
TRAI
Follow us

|

Updated on: Jun 29, 2024 | 3:17 PM

అన్‌నోన్‌ నెంబర్స్ నుంచి కాల్స్‌ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్‌ యాప్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటి ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఉపయోగించే సమయంలో కన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి థార్ఢ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగిచే సమయంలో మీ ఫోన్‌ కాల్స్‌కి సంబంధించిన పర్మిషన్స్‌ యాప్‌ వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌తో పాటు కాల్‌ వివరాలను సదరు యాప్స్‌కు చేరుతాయి.

అయితే ఇలాంటి సమస్య లేకుండా, అసలు ఏ యాప్‌ అసవరం లేకుండానే ఇకపై అన్‌నోన్‌ నెంబర్స్‌ నుంచి వచ్చే కాల్స్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసమే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీకు వచ్చే కాల్స్‌ వివరాలు ఏ యాప్‌ అవసరం లేకుండా స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. దీంతో మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ట్రాయ్‌.. నేమ్‌ ప్రెజెంటేషన్‌ సర్వీస్‌ను యాక్టివేట్ చేయనుంది. జూలై 15వ తేదీ నుంచి ఈ సేవలను ట్రాయ్‌ ప్రారంభించనుంది.

మోసపూరిత కాల్స్, స్పామ్‌ కాల్స్‌ బారిన పడకుండా ఉండే ఉద్దేశంతో ట్రాయ్‌ ఈ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్‌ ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఈ సేవలు ఎలా పనిచేస్తాయనేగా మీ సందేహం. మీరు సిమ్‌ను కొనుగోలు చేసే సమంలో కేవైసీ ఫామ్‌లో అందించే పేరు ఆధారంగానే పనిచేస్తుంది. ఎవరు కాల్ చేసిన వారి నెంబర్‌ కొనుగోలు సమయంలో ఏ పేరు ఇచ్చారో తెలిసిపోతుంది.

ఇప్పటికే ట్రాయ్‌ ఈ సేవలను ముంబై, హర్యానాలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల నుంచి సత్ఫలితాలు వచ్చిన నేపథ్యంలో దేశమంతా ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావి్తున్నారు. దీంతో సైబర్‌ నేరాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే స్విమ్‌ స్వాపింగ్ ఆధారంగా జరుగుతోన్న మోసాలకు కూడా చెక్‌ పెట్టే దిశగా ట్రాయ్‌ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై ఎవరైనా సిమ్‌ పోర్టబుల్ చేసుకుంటే మీ సిమ్‌ కచ్చితంగా 7 రోజుల పాటు డీయాక్టివేట్‌లో ఉండనుంది. జూలై 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓటీటీలోకి సుధీర్ బాబు 'హరోం హర'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి సుధీర్ బాబు 'హరోం హర'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఎస్టీ అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్‌ ఇవ్వాలంటూ అభ్యర్ధనలు..
ఎస్టీ అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్‌ ఇవ్వాలంటూ అభ్యర్ధనలు..
కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న యాపిల్.. బ్యాటరీలు ఈజీగా రిప్లేస్
కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న యాపిల్.. బ్యాటరీలు ఈజీగా రిప్లేస్
మీ వంటిట్లో వస్తువులు సరైన దిశలో ఉన్నాయా.? వాస్తు ఏం చెబుతోంది..
మీ వంటిట్లో వస్తువులు సరైన దిశలో ఉన్నాయా.? వాస్తు ఏం చెబుతోంది..
మిథున రాశిలో రవి.. ఆ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..!
మిథున రాశిలో రవి.. ఆ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..!
NEET UG 2024 రీ-ఎగ్జాం ఫలితాలు విడుదల.. కొత్త ర్యాంకులు వచ్చేశాయ్
NEET UG 2024 రీ-ఎగ్జాం ఫలితాలు విడుదల.. కొత్త ర్యాంకులు వచ్చేశాయ్
విమాన ప్రయణికులే లక్ష్యంగా ఫేక్ వైఫై స్కామ్.. ఫ్రీ వైఫైని..
విమాన ప్రయణికులే లక్ష్యంగా ఫేక్ వైఫై స్కామ్.. ఫ్రీ వైఫైని..
ఆ రూమర్స్‌కు చెక్ పెట్టిన లోకేష్.. ఇంతకీ ఏంటా పుకార్లు.?
ఆ రూమర్స్‌కు చెక్ పెట్టిన లోకేష్.. ఇంతకీ ఏంటా పుకార్లు.?
పానీ పూరీ మీకు ప్రాణాల కంటే ఎక్కువా? ఈ విషయం తెలిస్తే..
పానీ పూరీ మీకు ప్రాణాల కంటే ఎక్కువా? ఈ విషయం తెలిస్తే..
అంబానీ మాత్రమే కాదు.. పిల్లల చదువుల కంటే వివాహాలకే ఎక్కువ ఖర్చు
అంబానీ మాత్రమే కాదు.. పిల్లల చదువుల కంటే వివాహాలకే ఎక్కువ ఖర్చు
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స