Iqoo Z7s: ఐక్యూ నుంచి సూపర్ స్పీడ్ స్మార్ట్ ఫోన్.. జెడ్ సిరీస్‌కు కొనసాగింపుగా జెడ్ 7ఎస్ విడుదల

ఐక్యూ జెడ్ సిరీస్‌కు కొనసాగింపుగా జెడ్ 7, జెడ్ 7ఎస్ పేరుతో సరికొత్తగా రెండు ఫోన్లను లాంచ్ చేసింది. ఐక్యూ జెడ్ 7 మీడియా టెక్ చిప్ సెట్‌తో పని చేస్తంది. అలాగే జెడ్7ఎస్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఈ రెండు ఫోన్ల ఐక్యూ అధికారిక వెబ్ సైట్‌తో పాటు అమెజాన్‌లో కొనుగోలు సిద్ధింగా ఉంది.

Iqoo Z7s: ఐక్యూ నుంచి సూపర్ స్పీడ్ స్మార్ట్ ఫోన్.. జెడ్ సిరీస్‌కు కొనసాగింపుగా జెడ్ 7ఎస్ విడుదల
Iqoo Z7s
Follow us
Srinu

|

Updated on: May 23, 2023 | 4:45 PM

ఇటీవల కాలంలో ఐక్యూ ఫోన్లు ఎక్కువగా వినియోగదారులను ఆకట్టకున్నాయి. ఐక్యూ జెడ్ 6 ఫోన్లు అనేది మొబైల్ డిజైన్ రంగంలో పెనుమార్పును తీసుకొచ్చింది. చాలా కంపెనీ సేమ్ డిజైన్‌లో ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఐక్యూ జెడ్ సిరీస్‌కు కొనసాగింపుగా జెడ్ 7, జెడ్ 7ఎస్ పేరుతో సరికొత్తగా రెండు ఫోన్లను లాంచ్ చేసింది. ఐక్యూ జెడ్ 7 మీడియా టెక్ చిప్ సెట్‌తో పని చేస్తంది. అలాగే జెడ్7ఎస్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఈ రెండు ఫోన్ల ఐక్యూ అధికారిక వెబ్ సైట్‌తో పాటు అమెజాన్‌లో కొనుగోలు సిద్ధింగా ఉంది. ఐక్యూ జెడ్ 7 ఎస్ 6జీబీ+128జీబీ వేరింట్ ధర రూ.18,999, 8 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.  అయితే ఐక్యూ జెడ్ 7, జెడ్ 7 ఎస్ ప్రధానంగా చిప్ సెట్ విషయంలో మాత్రమే తేడా ఉంది. అయితే బ్యాంకు ఆఫర్లను వినియోగించుకంటే ఐక్యూ జెడ్ 7 ఎస్ కేవలం రూ.17,4999కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. 

ఐక్యూ జెడ్ 7 ఎస్ ఫీచర్లు ఇవే

  • 6.38 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే
  • 1080×2400 పిక్సెల్స్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజుల్యూషన్‌
  • 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 360 హెచ్‌డీ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ బ్రైట్ నెస్ 
  • ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌
  • 5 జీ సపోర్ట్‌తో స్నాప్ డ్రాగన్ 695 చిప్‌సెట్.
  • అంతర్నిర్మిత మైక్రో SD కార్డ్ స్లాట్‌
  • 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా లెన్స్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ 
  • ఆండ్రాయిడ్ 13 సపోర్ట్‌తో ఫన్ టచ్ ఓఎస్ 13
  • 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే