Nokia Earbuds: నోకియా నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. ధర, ఫీచర్స్..!
Nokia Earbuds: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఇయర్ బడ్స్, వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక నోకియా లైట్ BH-205..
Nokia Earbuds: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఇయర్ బడ్స్, వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక నోకియా లైట్ BH-205 ఇయర్‌బడ్స్ IPX7 వాటర్ రేసిస్టెన్స్ రేటింగ్‌తో రానుంది. బ్యాటరీ స్థాయిలను చూపించడానికి ముందు భాగంలో నాలుగు ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ఇది 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో అందుబాటులోకి రానుంది. నోకియా లైట్ ఇయర్‌బడ్స్ ఏకవలం క్లాసిక్ చార్‌కోల్, పోలార్‌సీ కలర్‌లో మాత్రమే అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.2,799. ఈ ఇయర్ బడ్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇయర్‌బడ్ ఉపయోగించే సమయంలో ఆటోటమేటిక్‌గా ఆడియోకి మార్చవచ్చు. నోకియా లైట్ ఇయర్‌బడ్స్ BH-205 బ్లూటూత్ v5.0కనెక్టివిటీతో వస్తుంది.
ఇక నోకియా వైర్డ్ బడ్స్ ఇయర్‌ఫోన్ 3.5ఎంఎ ఆడియో పోర్ట్‌తో పాత ఫోన్‌లకు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. ఇవి బ్లాక్, వైట్, రెడ్, బ్లూ కలర్స్‌లో లభిస్తాయి. దీని ధర రూ.299.
ఇవి కూడా చదవండి: