BSNL Recharge Plan: అదిరిపోయే రీచార్జ్ ప్లాన్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న బీఎస్ఎన్‌.. నాలుగు బెస్ట్ ప్లాన్స్‌..

BSNL Recharge Plan: ప్ర‌త్య‌ర్థి కంపెనీల నుంచి పోటీని ఎదుర్కునే దిశ‌గా అడుగులు వేస్తోంది టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌. ఇందులో భాగంగా తాజాగా నాలుగు ఆక‌ర్షీనీయ‌మైన ప్లాన్స్‌తో యూజ‌ర్లు ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది..

Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2022 | 7:09 AM

ప్ర‌ముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగానే తాజాగా నాలుగు కొత్త‌ రీచార్జ్ ప్లాన్స్‌తో యూజ‌ర్ల ముందుకు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ ప్లాన్స్ ఎంటంటే..

1 / 5
రూ. 184 ప్లాన్‌: ఈ రీచార్జ్ చేసుకుంటే యూజ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ లోక‌ల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. రోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా ల‌భిస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా ల‌భిస్తాయి. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

2 / 5
రూ. 185 ప్లాన్‌: 28 రోజుల వాలిడిటీతో వ‌చ్చే ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోక‌ల్ కాల్స్‌, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్‌, రోజూ ఒక జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్ పొందొచ్చు. పీఆర్‌బీటీ ఉచిత యాక్సెస్, అరెనా మొబైల్ గేమింగ్ స‌ర్వీస్ యాక్సెస్ ఈ ప్లాన్ ప్ర‌త్యేక‌త‌.

3 / 5
రూ. 186 ప్లాన్‌: ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే యూజ‌ర్లు 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన‌ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌, రోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల పాటు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు 28 రోజుల‌కు పీఆర్‌బీటీ ఉచిత యాక్సెస్, హార్డీ గేమ్స్ స‌ర్వీస్‌కు ఉచిత యాక్సెస్ పొందొచ్చు.

4 / 5
రూ. 347 ప్లాన్: ఈ ప్లాన్‌తో 56 రోజుల వ్యాలిడిటీతో కూడిన అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, 100 ఎస్ఎంఎస్, 2 జీబీ హైస్పీడ్ డేటా యాక్సెస్ పొందొచ్చు. హైస్పీడ్ డేటా లిమిట్ ఒక‌సారి పూర్త‌యితే ఇంట్‌నెట్‌ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు త‌గ్గుతుంది.

5 / 5
Follow us
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..