AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs Layoffs: 26 రోజుల్లో 70 వేల మంది ఉద్యోగుల తొలగింపు.. ఏయే కంపెనీలో ఎంత మంది అంటే..

టెక్ కంపెనీలు ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటాయి. ఒక్కోసారి కొత్త గాడ్జెట్‌లను మార్కెట్‌లోకి లాంచ్ చేయడం వల్ల, కొన్నిసార్లు పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగిస్తుంటుంది. ఈ సంవత్సరం..

Jobs Layoffs: 26 రోజుల్లో 70 వేల మంది ఉద్యోగుల తొలగింపు.. ఏయే కంపెనీలో ఎంత మంది అంటే..
Layoffs
Subhash Goud
|

Updated on: Jan 27, 2023 | 8:15 AM

Share

టెక్ కంపెనీలు ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటాయి. ఒక్కోసారి కొత్త గాడ్జెట్‌లను మార్కెట్‌లోకి లాంచ్ చేయడం వల్ల, కొన్నిసార్లు పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగిస్తుంటుంది. ఈ సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే, చాలా పెద్ద టెక్ కంపెనీలు ఇప్పుడు 70,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత ప్రపంచం తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఈ సందర్భంలో ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. వీటిలో చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. టెక్ కంపెనీలు ఈ ఏడాది 70 వేల మందిని తొలగించగా, గతేడాది 1.5 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి.

ఏ కంపెనీ ఎంత మంది ఉద్యోగులను తొలగించిందో చూద్దాం?

  • ఆల్ఫాబెట్ – 12,000 మంది ఉద్యోగులు
  • అమెజాన్ – 18,000 మంది ఉద్యోగులు
  • మెటా – 11,000 మంది ఉద్యోగులు
  • ట్విట్టర్ – 4,000 మంది ఉద్యోగులు
  • మైక్రోసాఫ్ట్ – 10,000 మంది ఉద్యోగులు
  • సేల్స్‌ఫోర్స్ – 8,000 మంది ఉద్యోగులు
  • విప్రో – 400 మంది ఉద్యోగులు
  • స్విగ్గీ – 380 మంది ఉద్యోగులు
  • MediBuddy – 200 మంది ఉద్యోగులు
  • ఓలా – 200 మంది ఉద్యోగులు
  • సోఫోస్ – 450 ఉద్యోగులు
  • ఇవి కాకుండా ఉద్యోగులను తొలగించిన టెస్లా, నెట్‌ఫ్లిక్స్, రాబిన్ హుడ్, స్నాప్, కాయిన్‌బేస్, స్పాటిఫై వంటి అనేక కంపెనీలు కూడా ఈ వర్గంలోకి కొనసాగుతున్నాయి.

తొలగింపునకు కారణం

అనేక కారణాల వల్ల కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. గ్లోబల్ రిసెషన్ కూడా వాటిలో ఒకటి. కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా ట్రాక్‌లోకి రాలేదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం గడ్డు పరిస్థితిలో ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమైంది.

సాధారణంగా కంపెనీలు తక్కువ ప్రకటనల వ్యయంతో లేదా సాంకేతిక ఉత్పత్తులకు తక్కువ ఆర్డర్‌ల కారణంగా ఉద్యోగులను రిట్రెంచ్ చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఉత్పత్తి పరిమాణం తగ్గిపోవడంతో ఉద్యోగులపై వేటు పడుతోంది. ఆపిల్‌ కంపెనీ ఉద్యోగుల సంఖ్యను పెంచడాన్ని విరమించుకుంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..