Jio Plans: అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ రిలీజ్ చేసిన జియో.. అన్‌లిమిటెడ్ సేవలు ఆశ్వాదించాల్సిందే..!

భారతదేశంలోని టెలికం కంపెనీలన్నీ ఇటీవల రీచార్జ్ ప్లాన్స్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తప్ప అన్ని కంపెనీలు రీచార్జ్ ప్లాన్స్ ధరలను దాదాపు 20 నుంచి 30 శాతం వరకు పెంచాయి. ఈ నేపథ్యంలో సగటు వినియోగదారుడు తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో జియో సైలెంట్‌గా మరో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

Jio Plans: అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ రిలీజ్ చేసిన జియో.. అన్‌లిమిటెడ్ సేవలు ఆశ్వాదించాల్సిందే..!
Reliance Jio
Follow us
Srinu

|

Updated on: Aug 25, 2024 | 7:45 PM

భారతదేశంలోని టెలికం కంపెనీలన్నీ ఇటీవల రీచార్జ్ ప్లాన్స్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తప్ప అన్ని కంపెనీలు రీచార్జ్ ప్లాన్స్ ధరలను దాదాపు 20 నుంచి 30 శాతం వరకు పెంచాయి. ఈ నేపథ్యంలో సగటు వినియోగదారుడు తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో జియో సైలెంట్‌గా మరో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.198 ధరతో అపరిమిత సేవలను అందించే కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇతర టెలికం కంపెనీలకు పోటినిచ్చేలా జియో రిలీజ్ చేసిన నయా ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

కొత్త రూ. 198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పటికే జియో వెబ్‌సైట్‌లో లైవ్‌లో ఉంది. ఇది కంపెనీకు సంబంధించిన అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్స్ జాబితాలో దిగువన ఉంది. దీని స్థానంలో రూ. 349 ప్లాన్ అర్హత ఉన్న పరికరాలలో అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించడానికి అత్యంత సరసమైన మార్గమని అందరూ అనుకున్నారు. అయితే రూ. 198 ప్లాన్ ద్వారా ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2 జీబీ 4జీ డేటాను అందిస్తుంది. అలాగే ఇతర ప్లాన్‌ల మాదిరిగానే డేటా అయిపోయిన తర్వాత వేగం 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. డేటాతో పాటు రిలయన్స్ జియో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే. 

అయితే ఇవే ప్రయోజనాలతో జియో రూ.349 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కానీ, త్వరలోనే ఆ ప్లాన్ జియో అందించే అవకాశం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో గట్టిపోటీనిచ్చే ఎయిర్‌టెల్ ఈ ధరలో ఎలాంటి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందించదు. ఎయిర్‌టెల్ అపరిమిత 5జీ ప్లాన్ ప్రారంభ ధర రూ. 379గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో ఎక్స్‌ట్రీమ్ ప్లే, వింక్ మరియు హలో ట్యూన్స్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్