వెర్గో ట్రాన్స్‌ఫార్మ్ ఎర్గోనామిక్ హై బ్యాక్ ప్రీమియం మెష్ ఆఫీస్ చైర్‌పై అమెజాన్ సేల్ లో ఈ చైర్ పై దాదాపు 59 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. దీనిలో మౌల్డ్ ఫోమ్‌తో రూపొందించిన విశాలమైన సీటుతో మీకు సౌకర్యంగా ఉంటుంది. మెడ, వీపు, నడుము తదితర వాటికి ఎలాంటి ఇబ్బంది కలగదు. 2డీ హెడ్‌రెస్ట్, ప్యాడెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, లంబార్ సపోర్ట్ ను కావాల్సిన విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనిలో అడ్జస్టబుల్ లంబార్, అడ్జస్టబుల్ హైట్, ఎర్గోనామిక్, ఆర్మ్ రెస్ట్, స్వివెల్ తదితర ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. డెస్క్ కోసం సౌకర్యవంతమైన ఈ కుర్చీ ధర రూ. 9,490.