కనెక్టివిటీ వియానికొస్తే ఈ ఫోన్‌లో.. వై-ఫై5, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు.యాక్సెలరో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్ వంటి వాటిని అందించారు.