AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iQOO Z9x 5G: రూ. 18 వేల ఫోన్‌ను రూ. 12 వేలకే పొందే అవకాశం.. కళ్లు చెదిరే ఫీచర్స్‌

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఐక్యూ భారత మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐక్యూ జెడ్‌ఎక్స్‌ పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌పై ప్రస్తుంత అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభిస్తోంది.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Aug 26, 2024 | 12:31 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఐక్యూ.. జెడ్‌9ఎక్స్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌ వేదికగా అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అన్ని రకాల ఆఫర్లు కలుకుకొనే ఏకంగా రూ. 6 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

1 / 5
ఐక్యూజెడ్‌ 9ఎక్స్‌ బేస్‌ వేరియంట్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 17,999కాగా ప్రస్తుతం 28 శాతం డిస్కౌంట్‌తో రూ. 12,998కే లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 100 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 11,998కే సొంతం చేసుకోవచ్చు.

2 / 5
ఆఫర్లు ఇక్కడితోనే ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 12,200 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 44 వాట్స్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

4 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. 100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చారు. దీంతో స్క్రీన్‌ను సన్‌లైట్‌లో కూడా స్పష్టంగా చూడొచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే ఈ ఫోన్‌లో ఐపీ 64 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ను అందించారు.

5 / 5
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..