xiaomi pro QLED: కొత్త టీవీని లాంచ్ చేస్తున్న షావోమీ.. క్యూఎల్‌ఈడీ స్క్రీన్‌తో..
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ ఓవైపు ఫోన్‌లతో పాటు మరోవైపు స్మార్ట్ టీవీలను సైతం తీసుకొస్తోంది. ఇంఉలో భాగంగానే తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని తీసుకొచ్చే పనిలో పడింది. షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ పేరుతో ఈ టీవీని తీసుకొస్తున్నారు. ఈ టీవీలో ఎలాంటి పీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..