Ganesh: ఈ గణేశుడికి రూ. 400 కోట్ల ఇన్సూరెన్స్.. ఎందుకనేగా మీ సందేహం
సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి జరగనున్న విషయం తెలిసిందే. పండగ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సావాలకు సన్నహాలు చేస్తున్నారు. వినాయక విగ్రహాల కొనుగోలు మొదలు పెడుతున్నారు. అయితే వినాయక ఉత్సవాలు నిర్వహించే సమయంలో విగ్రహాలకు, మండపాలకు బీమా చేయడం కూడా సర్వసాధారణమైన విషయం. అయితే ఓ గణేశుడికి ఏకంగా రూ. 400 కోట్ల బీమా చేశారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
