AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iphone 11: రూ. 43,900 విలువ చేసే ఐఫోన్‌ 11ని రూ. 26,969కే సొంతం చేసుకునే అవకాశం.. ఎలా అంటే..

Iphone 11: ఐఫోన్‌ కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరికీ ఆశ ఉంటుంది. అయితే దాని ధర చూసి చాలా మంది బ్యాక్‌ స్టెప్‌ వేస్తుంటారు. అయితే ధర విషయంలో వెనుకడుగు వేసే వారి కోసమే ఫ్లిప్‌ కార్ట్‌ బంపరాఫర్‌ను తీసుకొచ్చింది...

Iphone 11: రూ. 43,900 విలువ చేసే ఐఫోన్‌ 11ని రూ. 26,969కే సొంతం చేసుకునే అవకాశం.. ఎలా అంటే..
Iphone 11
Narender Vaitla
|

Updated on: Sep 23, 2022 | 1:05 PM

Share

Iphone 11: ఐఫోన్‌ కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరికీ ఆశ ఉంటుంది. అయితే దాని ధర చూసి చాలా మంది బ్యాక్‌ స్టెప్‌ వేస్తుంటారు. అయితే ధర విషయంలో వెనుకడుగు వేసే వారి కోసమే ఫ్లిప్‌ కార్ట్‌ బంపరాఫర్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 23 నుంచి మొదలవుతోన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగంగా ఐఫోన్‌ 11కి తక్కువ ధరకే సొంతం చేసుకొనే అవకాశం లభిస్తోంది. 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభించనుంది. రూ. 43,900 ఉన్న ఐఫోన్‌ను కేవలం రూ. 26,696కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్‌ 11 అసలు ధర రూ. 43,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్‌లో భాగంగా రూ. 9,910 డిస్కౌంట్‌ అందిస్తోంది. అదే విధంగా పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా రూ. 7,150 రిటర్న్‌ పొందొచ్చు. ఇలా ఈ ఫోన్‌ను రూ. 26,969కి సొంతం చేసుకొవచ్చు. మొత్తంమీద ఐఫోన్‌ 11పై ఏకంగా రూ. 16,931 డిస్కౌంట్‌ను పొందొచ్చు.

ఐఫోన్‌ 11 ఫీచర్లు ఇలా ఉన్నాయి..

యాపిల్‌ ఫోన్‌11లో 6.1 ఇంచెస్‌ లిక్విడ్‌ రెటినా హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఐపీ68 వాటర్‌, డస్ట్‌ రెస్టింట్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ కెమెరా అందించారు. 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోను రికార్డింగ్ చసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే 65 గంటల ప్లేబ్యాక్‌ పొందొచ్చు. అలాగే ఇందులో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి