Smart TV: స్మార్ట్‌ టీవీలపై ఊహించని డిస్కౌంట్స్‌.. రూ. 8 వేలకే 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. లిమిటెడ్‌ టైమ్‌ మాత్రమే..

Amazon Great Indian Festival: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఎన్నో ఆఫర్లను తీసుకొచ్చింది. అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది అమెజాన్‌. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్‌ టీవీలపై..

Smart TV: స్మార్ట్‌ టీవీలపై ఊహించని డిస్కౌంట్స్‌.. రూ. 8 వేలకే 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. లిమిటెడ్‌ టైమ్‌ మాత్రమే..
Smart Tv Offers
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 23, 2022 | 11:57 AM

Amazon Great Indian Festival: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఎన్నో ఆఫర్లను తీసుకొచ్చింది. అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది అమెజాన్‌. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్‌ టీవీలపై ఊహించని ఆఫర్లను అందిస్తోంది. కొన్ని స్మార్ట్‌ టవీలపై ఏకంగా 64 శాతం డిస్కౌంట్ లభిస్తుండడం విశేషం. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ టీవీలపై ఉన్న బెస్ట్‌ ఆఫర్లు, టీవీల ఫీచర్ల వివరాలు మీకోసం..

Mi 5A Series LED TV L32M7-5AIN: ఎమ్‌ఐ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌ టీవీపై ఏకంగా 56 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 24,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 10,990కే లభిస్తోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ వంటి యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 720పీ రిజల్యూషన్‌తో కూడిన ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. వైఫై, యూఎస్‌బీ, ఈతర్‌నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టింగ్ ఫీచర్స్‌ ఉన్నాయి.

Mi 5a Series Led Tv L32m7 5

AmazonBasics Smart LED Fire TV AB32E10SS: అమెజాన్‌ బేసిక్స్‌ నుంచి వచ్చిన ఈ 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీపై ఏకంగా 63 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 27,000 కాగా రూ. 9,999కే అందుబాటులో ఉంది. కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌, సోనీ లివ్‌, అలెక్సా, అమెజాన్‌ వీడియో, హాట్‌స్టార్‌, యూట్యూబ్‌ యాప్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. 720పి రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు.

Amazonbasics Smart Led Fire

Mi 80 cm (32 inches) Horizon Edition 4A | L32M6-EI: ఈ స్మార్ట్‌ టీవీపై అమెజాన్‌ సేల్‌లో భాగంగా 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. అసలు ధర రూ. 19,990 కాగా డిస్కౌంట్‌లో బాగంగా రూ. 14,990కి అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో 10 శాతం అదనపు డిస్కౌంట్‌. ఈ టీవీలో 20 వాట్స్‌ స్టీరియో స్పీకర్స్‌ను అందించారు. గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

Mi 80 Cm (32 Inches) Horizo

Redmi 32 inches Android 11 Series HD Ready Smart LED TV | L32M6-RA/L32M7-RA: అమెజాన్‌ సేల్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ టీవీల్లో రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ ఒకటి అని చెప్పాలి. ఈ టీవీపై ఏకంగా 64 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 24,999 కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 8,999కి అందుబాటులో ఉంది. ఎస్‌బీ కార్డుతో అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. అన్ని రకాల యాప్స్‌కు సపోర్ట్‌ చేసే ఈ స్మార్ట్‌ టీవీలో 20 వాట్స్‌ పవర్‌ స్టీరియో స్పీకర్స్‌, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు అందించారు.

Redmi 32 Inches Android 11

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?