Iphone 16: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఐఫోన్ పై క్రేజీ అప్‌డేట్

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మొబైల్ కంపెనీలున్నా యాపిల్ కంపెనీకు సంబంధించిన ఐ ఫోన్లకు ఉన్న క్రేజ్ మరే ఇతర ఫోన్‌కూ రాదు. అయితే ఐ ఫోన్ లవర్స్ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ కంపెనీ ప్రతి ఏడా సెప్టెంబర్‌తో సరికొత్త ఫీచర్స్‌తో ఐ ఫోన్ అప్‌డేటెడ్ మోడల్‌ను ఆవిష్కరిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం సెప్టెంబర్‌కు రెండు నెలలే ఉన్నందున సోషల్ మీడియాతో పాటు కొన్ని టెక్ వెబ్‌సైట్స్‌లో రాబోయే ఐఫోన్ 16కు సంబంధించిన లీక్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

Iphone 16: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఐఫోన్ పై క్రేజీ అప్‌డేట్
Iphone 16
Follow us

|

Updated on: Jul 02, 2024 | 8:15 PM

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మొబైల్ కంపెనీలున్నా యాపిల్ కంపెనీకు సంబంధించిన ఐ ఫోన్లకు ఉన్న క్రేజ్ మరే ఇతర ఫోన్‌కూ రాదు. అయితే ఐ ఫోన్ లవర్స్ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ కంపెనీ ప్రతి ఏడా సెప్టెంబర్‌తో సరికొత్త ఫీచర్స్‌తో ఐ ఫోన్ అప్‌డేటెడ్ మోడల్‌ను ఆవిష్కరిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం సెప్టెంబర్‌కు రెండు నెలలే ఉన్నందున సోషల్ మీడియాతో పాటు కొన్ని టెక్ వెబ్‌సైట్స్‌లో రాబోయే ఐఫోన్ 16కు సంబంధించిన లీక్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్-16కు సంబంధించిన ఇంటర్నెట్‌లో వైరలవుతున్న వార్తల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఐఫోన్ 16 సిరీస్ భౌతిక బటన్లు లేకుండా అతిపెద్ద డిజైన్ మార్పులతో వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే నిజమైన బటన్‌ను నొక్కిన అనుభూతిని అనుకరించే కెపాసిటివ్, టచ్-సెన్సిటివ్ బటన్‌లతో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే కెమెరా సెటప్ విషయానికి వస్తే ప్రామాణిక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్‌లు పిల్ ఆకారపు మాడ్యూల్‌లో పొడవు కెమెరా డిజైన్‌తో లాంచ్ చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ డిజైన్ స్పేషియల్ వీడియో రికార్డింగ్‌కు మద్దతును అందిస్తుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా క్యాప్చర్ బటన్ ద్వారా వీడియో రికార్డింగ్‌ను మరింత సులభం చేసే అవకాశం ఉంది. అయితే గతంలో ప్రో మోడల్‌ల కోసం రిజర్వు చేసిన యాక్షన్ బటన్ అన్ని ఐఫోన్ 16 వేరియంట్‌లలో ప్రామాణికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఐఫోన్ 16 సిరీస్ మెరుగైన విజువల్ అనుభవం కోసం పెద్ద డిస్‌ప్లేలు, సన్నని బెజెల్స్‌తో వస్తుందని అంచనా. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అతి పెద్ద 6.3-అంగుళాలు, 6.9-అంగుళాల స్క్రీన్‌లతో వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రామాణిక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మాత్రం 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల స్క్రీన్ పరిమాణాలతో వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను ప్రవేశపెట్టడంతో గణనీయమైన అప్‌గ్రేడ్‌ను పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అప్‌డేట్ సెన్సిటివ్ యానిమేషన్‌ల చర్యలను అందిస్తుంది.  పనితీరు విషయానికి వచ్చే ఐఫోన్ 16 ఏ 18 ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతాయి. అలాగే ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ఏ 18 ప్రో చిప్‌‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు 3,561 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఐఫోన్ 16 ప్లస్, 4,006 ఎంఏహెచ్, ప్రో మోడల్, ప్రో మ్యాక్స్ మోడల్స్ 4,676 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుందని నిపుణులు అంచనావ వేస్తున్నారు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సూపర్ టెలిఫోటో పెరిస్కోప్ కెమెరాతో రానుంది. ముఖ్యంగా ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు అప్‌గ్రేడ్ చేసిన 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే
దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే
ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..
ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..