AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire-Boltt Smart Watch: భారీ బ్యాటరీ బ్యాకప్‌తో ఫైర్-బోల్ట్ స్మార్ట్ వాచ్.. దీని ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే.. ధరెంతో తెలుసా?

ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్‌ల్లో మరో కొత్త వాచ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ ప్రో పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌లో ఈ వాచ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

Fire-Boltt Smart Watch: భారీ బ్యాటరీ బ్యాకప్‌తో ఫైర్-బోల్ట్ స్మార్ట్ వాచ్.. దీని ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే.. ధరెంతో తెలుసా?
Phoneix Pro
Nikhil
| Edited By: |

Updated on: Mar 01, 2023 | 6:28 PM

Share

దేశంలో ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఫోన్ రాకతో సాధారణ వాచ్‌లను ప్రజలు వాడడం మానేశారు. అయితే ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లు అధునాతన ఫీచర్లతో రావడంతో మళ్లీ యువత ఎక్కువగా వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వారి అభిరుచులకు అనుగుణంగా ఎన్నో కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో యువతను ఎక్కువగా ఆకట్టుకున్న ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్‌ల్లో మరో కొత్త వాచ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ ప్రో పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌లో ఈ వాచ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే హార్ట్ బీట్ సెన్సార్‌తో పాటు వాయిస్ అసిస్టెంట్ మద్దతుతో వచ్చే ఈ వాచ్ కచ్చితంగా యువతను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

తక్కువ ధరలోనే

ఫైర్-బోల్ట్ ఫోనిక్స్ ప్రో స్మార్ట్ వాచ్ ధర కేవలం రూ.1799గా కంపెనీ వర్గాలు నిర్ణయించాయి. నలుపు, బూడిద రంగుల్లో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ కంపెనీ వెబ్‌సైట్‌తో ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ స్మార్ట్ వాచ్‌కు నాయిస్ ఫిట్ క్రూ వాచ్ పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఆ స్మార్ట్ వాచ్ కేవలం రూ.1499కే అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

ఫైర్-బోల్ట్ ఫోనిక్స్ ప్రో ఫీచర్లు ఇవే

  • ఈ వాచ్ వృత్తాకార డయల్‌తో 1.39 అంగుళా డిస్‌ప్లేతో 240×240 స్క్రీన్ రిజుల్యూషన్‌తో వస్తుంది.
  • బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్
  • ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్
  • అందుబాటులో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌
  • అప్ గ్రేడెట్ హెల్త్ సూట్‌తో కీలకాంశాలు ట్రాక్ చేసే అవకాశం.
  • హార్ట్ బీట్ సెన్సార్, ఎస్‌పీ ఓ2 మానిటర్ ద్వారా నిద్ర, ఇతర కార్యకలాపాల ట్రాకింగ్
  • 100 కంటే ఎక్కువ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేసెస్

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!