Fire Boltt Gladiator: అచ్చంగా యాపిల్‌ను పోలిన స్మార్ట్‌ వాచ్‌.. ధర కేవలం రూ. 2500 మాత్రమే..

ఫైర్‌ బోల్ట్‌ తాజాగా మార్కెట్లోకి బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఫైర్‌ బోల్ట్‌ గ్లాడియేటర్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌ అచ్చంగా యాపిల్‌ వాచ్‌ను పోలి ఉండడం విశేషం..

Narender Vaitla

|

Updated on: Dec 29, 2022 | 12:28 PM

యాపిల్ నుంచి వచ్చే ప్రతీ ప్రొడక్ట్‌కు ఎంతో క్రేజ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్‌ నుంచి వచ్చిన స్మార్ట్‌ వాచ్‌లు కూడా అదే స్థాయిలో ఆధారణ దక్కించుకున్నాయి. అయితే ధర విషయంలో యాపిల్‌ అందరికీ అందుబాటులో ఉండదు.

1 / 5
ఈ నేపథ్యంలో తాజాగా ఫైర్‌ బోల్ట్‌ కంపెనీ అచ్చంగా యాపిల్ వాచ్‌ మోడల్‌ను పోలిన ఓ స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఫైర్‌ బోల్ట్‌ గ్లాడియేటర్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌లపై అదిరిపేయ ఫీచర్లను అందించారు.

2 / 5
ఈ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.96 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. 600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వాచ్‌ పనిచేస్తుంది. కేవలం 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 24 గంటలపాటు పని చేస్తుంది.

3 / 5
ఇక ఈ వాచ్‌లో హార్ట్‌రేట్, ఎస్‌పీఓ2లతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా మెనుస్ట్రుయల్ సైకిల్ ఫీచర్‌ను అందించారు. వీటితో పాటు ఐపీ67 వాటర్‌ రెసిస్టెంట్‌ను అందించారు.

4 / 5
ఈ వాచ్‌ను బ్లాక్‌, బ్లూ, గోల్డ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. డిసెంబర్‌ 30 నుంచి ఆన్‌లైన్‌ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ధర విషయానికొస్తే రూ. 2499కి అందుబాటులో ఉంది.

5 / 5
Follow us
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే