AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Watch: రూ. 2 వేలకే రూ.18 వేల Fire-Boltt స్మార్ట్‌వాచ్‌ని పొందండి.. ఆఫర్‌ ఏంటంటే..

ఇ-కామర్స్ సైట్ అమెజాన్ ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రోపై భారీ తగ్గింపులో లభిస్తోంది. ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను ధర తెలిస్తే షాకవుతారు.

Smart Watch: రూ. 2 వేలకే రూ.18 వేల Fire-Boltt స్మార్ట్‌వాచ్‌ని పొందండి.. ఆఫర్‌ ఏంటంటే..
Fire Bolt smart watch
Sanjay Kasula
|

Updated on: Feb 20, 2023 | 1:42 PM

Share

మీరు తక్కువ బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో మీకు ఉత్తమ ఎంపిక కావచ్చు. అవును, ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రోపై భారీ తగ్గింపును ఇస్తోంది. ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను ధర చూసి మీరు కొనుగోలు చేయవచ్చు. ఆఫర్‌ల గురించి మాట్లాడితే, Fire-Boltt Ninja Call Pro స్మార్ట్‌వాచ్ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ. 17,999 MRP ఉంది, అయితే 90% తగ్గింపు తర్వాత రూ. 1,799కి కొనుగోలు చేయవచ్చు.

బ్యాంక్ ఆఫర్ ప్రకారం, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10% తక్షణ తగ్గింపుతో రూ.1250 వరకు ఆదా అవుతుంది. అలాగే, HSBC క్యాష్‌బ్యాక్ కార్డ్ నుంచి చెల్లింపుపై 5 శాతం తక్షణ తగ్గింపు అంటే రూ.250 వరకు అందుబాటులో లభిస్తుంది.

ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే:

ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో 1.69-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో హెల్త్ ఫీచర్‌లుగా SpO2, హార్ట్ బీట్ చెక్ చేసుకోవచ్చు. మీరు క్రీడా ప్రేమికులైతే  చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వాచ్ ఫుట్‌బాల్, క్రికెట్, కబడ్డీతో సహా 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్  కూడా ఉంది. తద్వారా కాల్‌లను స్వీకరించవచ్చు, డయల్ చేయవచ్చు. ఈ వాచ్ AI వాయిస్‌ని సపోర్ట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

స్మార్ట్‌వాచ్ AI వాయిస్-ఎనేబుల్డ్ అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్-ఫ్రీ సంగీతాన్ని ప్లే చేయడానికి, కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఈ వాచ్‌తో అలారం కూడా సెట్ చేయవచ్చు.

మీ ప్రతి అడుగును ఈ వాచ్ ట్రాక్ చేస్తుంది. మీ రన్నింగ్, సైక్లింగ్, ట్రాక్ చేయడానికి ఈ వాచ్‌లో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఈత మొదలైనవి ఫిట్‌గా ఉండటానికి సహాయపడతాయి. ఇది స్పీకర్, మైక్రోఫోన్‌ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ కాల్స్ చేయడానికి డయల్ ప్యాడ్‌ని కలిగి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్  కోసం

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్