Bike Tips: మీరు ప్రతిరోజూ మీ బైక్‌ను సెల్ఫ్ స్టార్ట్ చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!

కొందరికి మొబైల్ ఫోన్ అంటే చాలా ఇష్టం మరి కొందరికి కార్లు, బైక్‌లు, స్కూటర్‌లు అంటే చాలా ఇష్టం, ఇలాంటి వాటిపైనే తమ జీవితం ఆధారపడి ఉంటుంది. కానీ వాటి పనితీరుపై పెద్దగా శ్రద్ద చూపరు. మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లు నడిపేవారు చేసే తప్పు ఏమిటో తెలుసా? దీని కారణంగా బైక్ లేదా స్కూటర్..

Bike Tips: మీరు ప్రతిరోజూ మీ బైక్‌ను సెల్ఫ్ స్టార్ట్ చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 21, 2024 | 8:12 PM

కొందరికి మొబైల్ ఫోన్ అంటే చాలా ఇష్టం మరి కొందరికి కార్లు, బైక్‌లు, స్కూటర్‌లు అంటే చాలా ఇష్టం, ఇలాంటి వాటిపైనే తమ జీవితం ఆధారపడి ఉంటుంది. కానీ వాటి పనితీరుపై పెద్దగా శ్రద్ద చూపరు. మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లు నడిపేవారు చేసే తప్పు ఏమిటో తెలుసా? దీని కారణంగా బైక్ లేదా స్కూటర్ యజమానులు ఖర్చులు పెరుగుతుంటాయి. ఆటో కంపెనీలు బైక్‌లు, స్కూటీలలో సెల్ఫ్-స్టార్ట్ ఫీచర్‌ను అందించడం ప్రారంభించినప్పటి నుండి, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ స్టార్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ చిన్న పొరపాటు బైక్, స్కూటర్ దెబ్బతింటుంది.

నష్టం ఎలా జరుగుతుంది?

సెల్ఫ్‌ స్టార్టింగ్ బైక్ లేదా స్కూటర్‌ను ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం. మీకు కిక్‌ రాడ్‌తో స్టార్ట్‌ చేయకుండా సెల్ఫ్ స్టార్ట్ చేస్తుంటే సమస్య తలెత్తే అవకాశం ఉందని, కిక్‌ ఉపయోగించకుండా ఉంటే కిక్ జామ్ అవుతుందని ఢిల్లీకి చెందిన ఆటోమొబైల్‌ యజమాని అనిల్ కుమార్ చెబుతున్నాడు. కిక్ ఒక రోజులో జామ్ అవ్వదని, మూడు నాలుగు నెలల పాటు కిక్ రాడ్‌తో స్టార్ట్‌ చేయకుండా ప్రతి రోజు సెల్ఫ్ స్టార్ట్ చేస్తూ ఉంటే కిక్ జామ్ అవుతుందని అనిల్ కుమార్ అన్నారు. మీ కిక్ జామ్ అయినట్లయితే మీ జేబుకు భారం పడినట్లేనని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

జామ్డ్ కిక్ రిపేర్ కు రూ.150 నుంచి రూ.250 వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఎలా నివారించాలో కూడా అనిల్ కుమార్ వివరించారు. మీ బైక్ లేదా స్కూటర్‌ని కనీసం రోజుకు ఒక్కసారైనా స్టార్ట్ చేయాలని అనిల్ కుమార్ సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కిక్ స్టార్ట్ జామ్ అవ్వదు. మీరు ప్రతి రోజు ఉదయం మీ బైక్ లేదా స్కూటర్‌ను మొదట స్టార్ట్ చేసినప్పుడు, సెల్ఫ్‌కి బదులుగా కిక్‌ని ఉపయోగించడం మంచిది. మీరు ఉదయం బైక్ లేదా స్కూటర్‌ను మొదట స్టార్ట్ చేసినప్పుడు కిక్‌ని ఉపయోగించడం ఉత్తమం. తద్వారా కిక్ జామింగ్ సమస్య ఉండదంటున్నారు.

ఇది కూడా చదవండి: iPhone 16: మొబైల్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.48,650లకే ఐఫోన్‌ 16

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు