Trai: నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్లపై ట్రాయ్‌కి ఫిర్యాదులు.. అధికంగా ఎయిర్‌టెల్‌పైనే..!

Trai: టెలికాం రంగంలో పలు నెట్‌వర్క్‌లపై వేలాది ఫిర్యాదులు అందినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) వెల్లడించింది. మొబైల్‌ ఆపరేటర్‌ సర్వీసుల్లో..

Trai: నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్లపై ట్రాయ్‌కి ఫిర్యాదులు.. అధికంగా ఎయిర్‌టెల్‌పైనే..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Dec 11, 2021 | 6:36 AM

Trai: టెలికాం రంగంలో పలు నెట్‌వర్క్‌లపై వేలాది ఫిర్యాదులు అందినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) వెల్లడించింది. మొబైల్‌ ఆపరేటర్‌ సర్వీసుల్లో ఉన్న లోపాలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. అయితే అధికంగా ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు ట్రాయ్‌ తెలిపింది. మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాదికి సంబంధించి నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్లపై దేశ వ్యాప్తంగా ట్రాయ్‌కి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఎయిర్‌టెల్‌పై 16,111 ఫిర్యాదులు వచ్చాయి. ఇక వొడాఫోన్‌ ఐడియాపై 14,487, జియోపై 7,341 ఫిర్యాదులు అందినట్లు తెలిపాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌పై 2,913, ఎంఎన్‌టీఎల్‌పై 732 ఫిర్యాదులు వచ్చినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. అయితే వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒక వేళ ఫిర్యాదుకు స్పందన రాకుంటే వినియోగదారులు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌ అప్పీలేట్‌ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

Moon-Sun: సూర్యకాంతి లాగా వెన్నెల వేడిగా ఉందుకు ఉండదు..? చందమామ చల్లగా ఎందుకుంటాడు

Block ATM Card: మీ బ్యాంకు ఏటీఎం కార్డు ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేయాలని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!