SmartPhones under 15,000: స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్‌ కలిగిన ఫోన్స్ ఇవే..

Best Mobile Phones Under 15K: స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అది కూడా రూ.15 వేల లోపే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఫోన్స్ తీసుకోవాలని భావిస్తున్నారా?

SmartPhones under 15,000: స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్‌ కలిగిన ఫోన్స్ ఇవే..
Smart Phones
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 12, 2021 | 1:10 PM

Best Mobile Phones Under 15K: స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అది కూడా రూ.15 వేల లోపే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఫోన్స్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ సమాచారం. భారత మార్కెట్‌లో రూ. 15 వేల కంటే తక్కువ ధరలో, 5G జీ టెక్నాజీ సహా, మంచి గేమింగ్ సాఫ్ట్‌వేర్, కెమెరా, బ్యాటరీ బ్యాకప్, స్టోరేజీ కలిగిన బెస్ట్ స్మార్ట్స్ ఫోన్స్ అనేకం అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Poco M3 Pro 5G: Poco M3 Pro 5G స్మార్ట్ ఫోన్ 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో 6.55-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్‌తో డైమెసిటీ 700 SoC ద్వారా ఆధారితంగా పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులో ఉంది. 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీని ధర రూ. 14,499 గా ఉంది.

Moto G30: Motorola G30 స్మార్ట్ ఫోన్ ధర రూ. 10,999 గా ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది 2GHz స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్ పవర్ కలిగి ఉంది. 4GB RAM, 64GB ఇంటర్నర్ స్టోరేజీ ఉంది. మైక్రో-SD ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. Moto G30లో 64-మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా, ఫ్రంట్‌లో 13-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. 20W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ బ్యాకప్ వస్తోంది.

Realme Narzo 30 5G: బడ్జెట్ ఫోన్లలో Realme Narzo 5G మరోక అద్భుతమైన ఫోన్ అని చెప్పాలి. 4GB RAM, 64GB ఇంటర్నర్ స్టోరేజీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ. 14,999 లకే లభిస్తోంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్.. ఇది Poco M3 ప్రో మాదిరిగానే డైమెన్సిటీ 700 SoC ద్వారా పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్.. 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Redmi Note 10S: బడ్జెట్‌ ఫోన్లలో Redmi Note 10S కూడా ఒకటి. 60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది MediaTek Helio G95 SoCతో 2.05 GHz క్లాక్‌తో రన్ అవుతుంది. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఉంది. 64-మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా, 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర మార్కెట్‌లో రూ. 14,999 గా ఉంది.

Also read:

Geet Saini: ఆ నటిలా పేరు తెచ్చుకోవాలని ఉంది.. ‘పుష్పక విమానం’ హీరోయిన్ గీత్ సైని ఆసక్తికర వ్యాఖ్యలు

PM Modi: ఆర్‌బీఐ కొత్త పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితం.. హామీతో కూడిన రాబడి ఉంటుందన్న ప్రధాని మోడీ..

Disney Plus Hotstar: భారత్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు భారీ షాక్.. ఏకంగా ఎంతమంది సబ్‌స్క్రయిబర్లను కోల్పోయిందంటే..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..