Asus Mouse : వారెవ్వా.. ఇదేం..మౌస్.. ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా ఐదు నెలల బ్యాటరీ లైఫా..?

భారతదేశంలో తన యాక్సెసరీస్ సెగ్మెంట్‌ను విస్తరిస్తూ ప్రోఆర్ట్ మౌస్‌ను ఇటీవల  ప్రారంభించింది. ఆసస్ ఎండీ 300 ప్రో ఆర్ట్ మౌస్ ప్రోగ్రామబుల్ డయల్‌తో పాటు సైడ్ స్క్రోల్‌తో వస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Asus Mouse : వారెవ్వా.. ఇదేం..మౌస్.. ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా ఐదు నెలల బ్యాటరీ లైఫా..?
Asus Mouse
Follow us
Srinu

|

Updated on: Mar 22, 2023 | 4:00 PM

తైవానీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఆసుస్ కచ్చితమైన నియంత్రణ, పని కోసం ఓ కొత్త మౌస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. భారతదేశంలో తన యాక్సెసరీస్ సెగ్మెంట్‌ను విస్తరిస్తూ ప్రోఆర్ట్ మౌస్‌ను ఇటీవల  ప్రారంభించింది. ఆసస్ ఎండీ 300 ప్రో ఆర్ట్ మౌస్ ప్రోగ్రామబుల్ డయల్‌తో పాటు సైడ్ స్క్రోల్‌తో వస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రో ఆర్ట్ డయల్ యూఐ ద్వారా ఆప్టిమైజ్ చేశారు. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ అవసరాలకు అనుగుణంగా కొత్త మౌస్ రూపొందించినట్లు ఆసస్ ప్రతినిధులు తెలిపారు. ఈ మౌస్‌లో వచ్చే డయల్ ద్వారా ఓ సారి దాదాపు 100 లైన్ల కంటే ఎక్కువ స్క్రోల్ చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అంటే ఇది సాంప్రదాయ మౌస్ స్క్రోల్స్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆసస్ ప్రో ఆర్ట్ మౌస్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆసస్ బ్రాండ్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.8,499గా కంపెనీ నిర్ణయించింది. 

సాంప్రదాయ మౌస్‌లకు భిన్నంగా.

ప్రో ఆర్ట్ మౌస్ సూపర్ క్లిక్‌లను అందించే ప్రొఫెషనల్-గ్రేడ్ స్విచ్‌లను కలిగి ఉన్న మూడు బటన్‌లతో అమర్చి ఉంటాయి. అలాగే ఈ మౌస్‌లో అధిక-పనితీరు సెన్సార్లతో వస్తుంది. ముఖ్యంగా కచ్చితత్వం కోసం 4200 డీపీఐ వరకు ట్రాక్ చేస్తుంది. పెద్ద, స్వతంత్ర మిడిల్ కీ మార్చగలిగే ఇంటిగ్రేటెడ్ గేమింగ్-గ్రేడెడ్ స్విచ్‌తో ఈ మౌస్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మౌస్ ఆర్ఎఫ్, బ్లూటూత్ ప్రమాణాలకు మద్దతుతో డ్యూయల్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఈ మౌస్ గరిష్టంగా 4 పరికరాలతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మౌస్‌ను మౌస్ ఒక నిమిషం ఛార్జ్‌ చేస్తే 8 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పూర్తిగా చార్జ్ చేస్తే 150 రోజుల పాటు పని చేస్తుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి