Asus Vivobook 13: కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసిన అసూస్‌.. ట్యాబ్‌గా కూడా వాడుకోవచ్చు.. ఇంకా మరెన్నో ఫీచర్లు.

Asus Vivobook 13: ప్రముఖ టెక్‌ దిగ్గజం అసూస్‌ భారత మార్కెట్లోకి సరికొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. అసూస్‌ వివోబుక్‌ 13 స్లేట్‌ ఓఎల్‌ఈడీ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి..

Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Mar 04, 2022 | 6:53 AM

ప్రముఖ టెక్‌ దిగ్గజం అసూస్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. ఆసుస్ వివోబుక్ 13 స్లేట్ ఓఎల్ఈడీ ( Asus Vivobook 13 Slate OLED ) పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

1 / 5
ఈ ల్యాప్‌టాప్‌ను అటు ల్యాపీగా, ఇటు ట్యాబ్‌గా ఉపయోగించుకోవచ్చు. మ్యాగ్నటిక్ డిటాచబుల్ కీబోర్డు‌తో ఈ ల్యాప్‌టాప్‌ వస్తుంది. అవసరమైనప్పుడు కీబోర్డ్‌ను వేరు చేసి ట్యాబ్‌గా వాడుకోవచ్చు .

2 / 5
ఈ ల్యాప్‌టాప్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 13.3 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఓఎల్‌ఈడీ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌ ఇంటెల్ పెంటియమ్ సిల్వర్ ఎన్6000 (Intel Pentium Silver 6000) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌ దీని ప్రత్యేకత.

3 / 5
ఇందులో 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 50Whr సామర్థ్యమున్న బ్యాటరీని ఇచ్చారు. ఫుల్‌ చార్జ్‌ చేస్తే 9 గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది.

4 / 5
ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌ ప్రారంభ ధర రూ.45,550గా ఉంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ SSD స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,990కి అందుబాటులో ఉంది.

5 / 5
Follow us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు