AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lava X2: భారత మార్కెట్లోకి లావా కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 7 వేలలోపు అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం..

Lava X2: ప్రముఖ దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం లావా తాజాగా బడ్జెట్‌ రేంజ్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లావా ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి..

Narender Vaitla
|

Updated on: Mar 05, 2022 | 6:30 AM

Share
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లావా ఎక్స్‌ 2 పేరుతో తీసుకొచ్చారు. ప్రీబుకింగ్‌ మార్చి 11వ తేదీ వరకు అందుబాటులో ఉంది.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే లావా ఎక్స్‌ 2 మీడియాటెక్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందించారు. లావా ఎక్స్‌ 2ను 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ను విడుదల చేశారు.

2 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్, యూఎస్‌బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్, ఓటీజీ సపోర్ట్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

4 / 5
ధర విషయానికొస్తే 2జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ధర రూ.6,599 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ ప్రీ బుకింగ్ మార్చి 11వ తేదీ వరకు ప్రీబుకింగ్ ఫర్‌ను అందించారు.

5 / 5
Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?

మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!