Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి

Joker Virus: ఆండ్రాయిడ్‌ పరికరాలను లక్ష్యంగా చేసుకున్న అతి భయంకరమైన 'జోకర్‌' వైరస్‌ ఈ ఏడాది జూలైలో వణికించింది. ఇప్పుడు మళ్లీ ఈ వైరల్‌ గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లో..

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి
Follow us

|

Updated on: Nov 23, 2021 | 12:50 PM

Joker Virus: ఆండ్రాయిడ్‌ పరికరాలను లక్ష్యంగా చేసుకున్న అతి భయంకరమైన ‘జోకర్‌’ వైరస్‌ ఈ ఏడాది జూలైలో వణికించింది. ఇప్పుడు మళ్లీ ఈ వైరల్‌ గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లో వచ్చి ఉలిక్కిపడేలా చేస్తోంది. దీనిపై గూగుల్‌ కీలక ప్రకటన చేసింది. ఈ మాల్వేర్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌లలో దాగి ఉందని, మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉన్న 15 యాప్స్‌ను తక్షణమే డిలీట్‌ చేయాలని సూచించింది. కాస్పెర్క్సీ ల్యాబ్స్‌లోని ఆండ్రాయిడ్‌ మాల్వేర్‌ అనలిస్ట్‌ టాట్యానా షిష్కోవా ఈ వైర్‌ను గుర్తించినట్లు ట్విటర్‌లో వెల్లడించింది. అయితే ఈ ప్రమాదకరమైన వైరస్‌ 2017లో బయటపడింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో వినియోగదారునికి తెలియకుండానే విలువైన డేటాను తస్కరిస్తుంది. ఈ వైరస్‌ ఇప్పుడు మళ్లీ ఆండ్రాయిడ్‌ యాప్‌లలో వచ్చి చేరడంతో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గురైన 15 యాప్స్‌ను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. మీమీ ఫోన్‌లలో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించుకోవాలని, లేకపోతే మీ డేటా ప్రమాదంలో ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తోంది గూగుల్‌. అయితే ఈ వైరస్‌ వినియోగదారును అనుమతి లేకుండానే డేటా సేకరించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుంది. యూజర్లు ఈ 15 యాప్స్ ను డిలీట్ చేస్తే మీ డేటాకు భద్రత ఉటుందని గూగుల్ వెల్లడిస్తోంది.

జోకర్‌ మాల్వేర్‌ సోకిన యాప్స్‌ ఇవే..

1. Easy PDF Scanner 2. Blender Photo Editor-Easy Photo Background Editor 3. Now QR Code Scan 4. Super-Click VPN 5. Flashlight Flash Alert on Call 6. Halloween Coloring 7. Volume Booster Louder Sound Equalizer 8. Battery Charging Animation Bubble Effects 9. Smart TV Remote 10. Volume Boosting Hearing Aid 11. EmojiOne Keyboard 12. Classic Emoji Keyboard 13. Super Hero-Effect 14. Dazzling Keyboard 15. Battery Charging Animation Wallpaper

ఇవి కూడా చదవండి:

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్