AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Chats: మీ వాట్సాప్‌ నుంచి డేటా డిలీట్‌ అయ్యిందా..? టెన్షన్‌ లేదు.. ఇలా బ్యాకప్‌ చేయండి..!

Whatsapp Chats: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందులో వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. చిన్న నుంచి పెద్దల వరకు ఉదయం లేచింది నుంచి..

Whatsapp Chats: మీ వాట్సాప్‌ నుంచి డేటా డిలీట్‌ అయ్యిందా..? టెన్షన్‌ లేదు.. ఇలా బ్యాకప్‌ చేయండి..!
Subhash Goud
|

Updated on: Nov 21, 2021 | 4:08 PM

Share

Whatsapp Chats: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందులో వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. చిన్న నుంచి పెద్దల వరకు ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ప్రతి ఒక్కరి వాట్సాప్‌లో కుప్పలు తెప్పలుగా ఫోటోలు, వీడియోలు వచ్చి చేరుతుంటాయి. అయితే దీని వల్ల స్టోరేజీ పెరిగిపోతుంటుంది. అప్పుడప్పుడు పొరపాటున వాట్సాప్‌ డేటా డిలీట్‌ అవుతుంటుంది. అలాంటి సమయంలో కంగారు పడుతుంటారు. కానీ డేటా డిలీట్‌ అయిపోతే కంగారు పడాల్సి అవసరం ఉండదు. సింపుల్‌ టెక్నాలజీతో డిలీట్‌ అయిన వాట్సాప్‌ డేటాను తిరిగి పొందవచ్చు.

డేటా బ్యాకప్‌ కు గూగుల్‌ డ్రైవ్‌ వాట్సాప్‌ నుంచి డిలీట్‌ అయిన డేటాను తిరిగి రీస్టోర్‌ చేసుకోవచ్చు. ముందుగా మీ వాట్సాప్‌ డేటా బ్యాకప్‌ తీసుకోవాలి. ముందుగా వాట్సాప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత అందులో చాట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకొని బ్యాకప్‌ను తీసుకోవాలి. అనంతరం ఆ డేటా బ్యాకప్‌ తీసుకోవాలంటే గూగుల్‌ డ్రైవ్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గూగుల్‌ డ్రైవ్‌లో ఓ ఫోల్డర్‌ను క్రియేట్‌ చేసుకుని బ్యాక్‌ ఆఫ్‌ ఆప్షన్‌ ద్వారా డిలీట్‌ అయిన డేటా మొత్తం స్టోర్‌ అయిపోతుంది.

ఇంకో విషయం ఏంటంటే గూగుల్‌ డ్రైవ్‌లో డిలీట్‌ అయిన మీ వాట్సాప్‌ డేటా స్టోర్‌ కావాలంటే గూగుల్‌ డ్రైవ్‌లో మీ వాట్సాప్‌ డేటా డీఫాల్ట్‌గా స్టోర్‌ అవ్వాల్సి ఉంటుంది. దీంతో మీరు అటోమేటిగ్‌గా డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు. ఇలా వాట్సాప్‌లో ఎన్నో ఆప్షన్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్‌ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది కొత్త కొత్త ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఇవి కూడా చదవండి:

Flight Light: విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఫ్లైట్‌ లైట్లు ఎందుకు డిమ్‌ అవుతాయో తెలుసా..?

Whatsapp Shortcuts: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా..? ఈ షార్ట్‌కట్స్‌ తెలుసుకోండి..!

Follow Us
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి