AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo reno8 5g: 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఒప్పో రెనో8పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 14 వేలకిపైగా..

ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయ్‌. త్వరలోనే దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో దేశంలో 5జీ ఫోన్‌లు పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తున్నాయి...

Oppo reno8 5g: 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఒప్పో రెనో8పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 14 వేలకిపైగా..
Oppo Reno8 5g
Narender Vaitla
|

Updated on: Nov 01, 2022 | 7:42 AM

Share

ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయ్‌. త్వరలోనే దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో దేశంలో 5జీ ఫోన్‌లు పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి ఒప్పో రెనో 8 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌పై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌పై భారీ ఆఫర్‌ను అందించారు.

ఒప్పో రెనో 8 5జీ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 38,999గా ఉంది. అయితే అమెజాన్‌లో ఈ ఫోన్‌ రూ. 28,180కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో వెయ్యి రూపాయలు తగ్గింపు. ఫెడరల్ బ్యాంక్ లేదా RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడంపై 750, ఈఎంఐ లావాదేవీలను ఎంచుకుంటే మరో వెయ్యి రూపాయలు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌పై గరిష్టంగా రూ. 14,050 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది.

ఒప్పో రెనో 8 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.4 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది