iPhone 13: రూ. 30 వేలకే ఐఫోన్‌ 13.. వెంటనే త్వరపడండి.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదు

అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌13పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్‌ 16 మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పాత ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఐఫోన్‌ 13 128 జీబీ వేరియంట్‌ అసలు ధర రూ. 42,999కాగా ప్రస్తుతం అమెజాన్‌ సేల్‌లో భాగంగా 28 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం...

iPhone 13: రూ. 30 వేలకే ఐఫోన్‌ 13.. వెంటనే త్వరపడండి.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదు
Iphone13
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 05, 2024 | 8:42 PM

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్ పేరుతో భారీ ఆఫర్లు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఫోన్‌పై కళ్లు చెదిరే డీల్‌ లభిస్తోంది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? దానిపై లభిస్తోన్న డిస్కౌంట్‌ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌13పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్‌ 16 మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పాత ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఐఫోన్‌ 13 128 జీబీ వేరియంట్‌ అసలు ధర రూ. 42,999కాగా ప్రస్తుతం అమెజాన్‌ సేల్‌లో భాగంగా 28 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌ను ఎస్‌బీఐకి చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1290 వరకు క్యాష్ బ్యాక్‌కు పొందొచ్చు. ఈ ఆఫర్స్‌ ఇక్కడితో ఆగిపోలేవు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది.

మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా మీకు గరిష్టంగా రూ. 40 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా ఈ డిస్కౌంట్‌ ఉంటుంది. తక్కువలో తక్కువ మీ పాత ఫోన్‌కు రూ. 10 వేలు డిస్కౌంట్‌ లభించినా మీరు ఐఫోన్‌ 13 ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చన్నమాట.

ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

ఇక ఐఫోన్‌ 13 ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన 4కే రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఐఓఎస్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. ఇక ఇందులో అడ్వాన్స్‌డ్‌ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4కే డాల్బీ విజన్‌, హెచ్‌డీఆర్‌ రికార్డింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!